బన్నీ కోసం వక్కంతం వంశీ మళ్ళీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ విషయం ఇంకా ఓ కొలిక్కి రావడంలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ బన్నీ కోసం కథ సిద్ధం చేసి ఉంచాడు. కానీ ఆ కథపై బన్నీకి ఏ మూలనో అనుమానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో బన్నీ కాస్త ఆలోచనలో పడ్డాడట. కానీ కథలోని పాయింట్ బావుండడంతో వదులుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.

బన్నీ, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచింది. వక్కంతం వంశి మంచి ప్రతిభ కలిగిన రచయిత. దీనితో విక్రమ్ కుమార్ సిద్ధం చేసిన కథలో కాస్త వినోదాన్ని జోడించే బాధ్యత వంశీకి బన్నీ అప్పగించినట్లు తెలుస్తోంది.

Vakkantham Vamsi also working for Allu Arjun and Vikram Kumar movie

బన్నీ సూపర్ హిట్ చిత్రం రేసు గుర్రంకి కూడా వక్కంతం వంశినే రచయిత. ఆ చిత్రంలో అద్భుతమైన వినోదాన్ని పండించారు. నా పేరు సూర్య చిత్రం సీరియస్ గా సాగే యాక్షన్ చిత్రం. ఆడియన్స్ ని మెప్పించడంలో ఈ చిత్రం విఫలమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X