ఆర్మీ కల్నల్‌గా వెంకీ.. ప్రయోగాత్మకంగా మల్టీస్టారర్!

విక్టరీ వెంకటేష్ ప్రయోగాత్మక చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ గా మారాడు. వెంకటేష్ నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కలసి వెంకీ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ చిత్రం యుద్ధ నేపథ్యంలో సాగుతుందట. వెంకటేష్ ఆర్మీ కల్నల్ పాత్రలో నటిచబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Venkatesh as Army Colonel in next multistarrer movie with Dulquer Salmaan

ఆడియన్స్ కు కొత్తగా అనిపించే కథలకు వెంకీ ప్రస్తుతం ఆమోదముద్ర వేస్తున్నాడు. దృశ్యం చిత్రంలో మధ్యతరగతి తండ్రిగా, గురు చిత్రంలో బాక్సింగ్ కోచ్ గా కనిపించిన వెంకీ ఇప్పుడు ఆర్మీ కల్నల్ పాత్రలో నటించేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X