Just In
- 18 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 29 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- News
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్.. మెప్పించేందుకు విజయ్ రెడీ
విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంటోని. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. బిచ్చగాడు సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే మళ్లీ ఆరేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో సక్సెస్ కొట్టలేకపోయిన విజయ్.. బిచ్చగాడుకు సీక్వెల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
'నకిలీ', 'డాక్టర్ సలీమ్' చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు'తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి ప్రతీ సినిమాను డబ్బింగ్ రూపంలో తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఏ సినిమా కూడా 'బిచ్చగాడు'ను బీట్ చేయలేకపోయింది.

ఈ నెల 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ ఆంటోని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ అని ప్రకటిండచంతో అది బిచ్చగాడుకి సీక్వెల్ అయి ఉండవచ్చునని అంతా భావిస్తున్నారు. మరి ఆ సీక్వెల్‌తోనైనా విజయ్ ఆంటోని సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేడో చూడాలి.