తమిళంలో విజయ్ దేవరకొండ మరో మూవీ!

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది విజయ్ దేవరకొండ రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. గీత గోవిందం చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇటీవల విడుదలైన టాక్సీవాలా చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ రోజు రోజుకు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోతున్నాడు.

విజయ్ దేవరకొండ తమిళంలో నటించిన తొలి చిత్రం నోటా. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని నిరాశపరిచింది. తాజా సమాచారం ప్రకారం విజయ్ మరో తమిళ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ తమిళంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతోంది. డెబ్యూ దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Vijay Devarakonda one more movie in Tamil

ఈ చిత్రంలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు తమిళంలో ఇటీవల్ క్రేజ్ సొంతం చేసుకుంటున్న హాస్య నటుడు యోగి బాబు కూడా నటించనున్నాడట. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలని ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X