Vijay Devarakonda: ముగ్గరైనా పర్లేదు.. శృంగారం విషయంలో విజయ్ బోల్డ్ కామెంట్స్…

గత కొద్ది రోజుల నుంచి కాఫీ విత్ కరణ్ షో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ 4 ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ అనన్య పాండే కలిసి కనిపిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండను కరణ్ జోహార్ అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి.. ఆ వివరాల్లోకి వెళితే

గ్రాండ్ లెవెల్ లో

గ్రాండ్ లెవెల్ లో

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, పూరీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కాబోతుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ హైదరాబాద్ తో పాటు ముంబైలో గ్రాండ్ లెవెల్ లో చేయగా దానికి మంచి అప్లాజ్ లభించింది.

 ఎక్కడికి వెళుతుందో

ఎక్కడికి వెళుతుందో

ఇక తాజాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అయినా అనన్య పాండే విజయ్ దేవరకొండ ఆ సినిమా సహ నిర్మాత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ విజయ్ ను కొన్ని ప్రశ్నలు అడగగా అవి ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా అతనికి చీజ్ అంటే ఇష్టమేనా అని అడగడం ఆసక్తికరంగా మారింది. దానికి విజయ్ దేవరకొండ ఇది ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. దానికి కారణం విజయ్ దేవరకొండ చీజ్ అంటూ రెండవ ఎపిసోడ్లో సారా అలీఖాన్, జాన్వీ కపూర్ కామెంట్ చేయడమే.

ఈరోజు ఉదయమే

ఈరోజు ఉదయమే

ఇక ఆ తర్వాత అనన్య పాండే గురించి ప్రస్తావిస్తూ తాను ఇచ్చిన పార్టీలో ఆదిత్య రాయ్ కపూర్ కి నీకు మధ్య ఏం జరిగింది అంటూ కరెంట్ జోహార్ ప్రశ్నించడంతో అనన్య పాండే సైలెంట్ అయిపోవడం కనిపించింది. తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండను ప్రశ్నించిన కరణ్ జోహార్ ఎప్పుడు మీరు చివరిసారిగా శృంగారంలో పాల్గొన్నారు అని అడిగితే విజయ్ దేవరకొండ ఇప్పుడేమీ చెప్పలేను ఆపేయండి అంటాడు. అయితే అనన్య పాండే ఈరోజు ఉదయమే అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

 విజయ్ బోల్డ్ గా

విజయ్ బోల్డ్ గా

ఇక ఆ తర్వాత పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడైనా సెక్స్ చేశారా అని విజయ్ దేవరకొండను కరణ్ జోహార్ ప్రశ్నిస్తే అవును కారులో చేశాము, కొన్ని డెస్పరేట్ టైమ్స్ లో అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా త్రీసమ్ అంటే కేవలం ఒక స్త్రీ తోనే కాకుండా మరో వ్యక్తితో కూడా కలిసి శృంగారంలో పాల్గొన్నారా అని అడిగితే ఇప్పటివరకు లేదని కానీ అలాంటి సందర్భం వస్తే పెద్దగా ఇబ్బంది పడను అంటూ విజయ్ బోల్డ్ గా కామెంట్ చేశాడు.

Recommended Video

Ott చేస్తున్న దారుణం, పైరసీ ను ఎలా పెంచుతుంది అంటే? *Entertainment | Telugu OneIndia
సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

ప్రస్తుతం ఈ కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ కు సంబందించిన మూడు ఎపిసోడ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ నాలుగవ ఎపిసోడ్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. విజయ్ దేవరకొండ దెబ్బకు ఈ ఎపిసోడ్కి మంచి క్రేజ్ లభించింది అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X