'మహర్షి' సెట్‌లో విజయ్ దేవరకొండ.. అప్పుడు అలా ఇప్పుడు మహేష్‌తో ఇలా!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్ర విజయోత్సాహంలో ఉన్నాడు. గీత గోవిందం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. స్టార్ హీరో సినిమా రేంజ్ లో ఉన్న ఈ చిత్ర వసూళ్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 40 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మహర్షి చిత్ర సెట్స్ ని సందర్శించాడు. మహేష్, వంశీ పైడిపల్లి మధ్యలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఈ పిక్ ని పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. సెట్స్ లో మహేష్, వంశీ పైడిపల్లితో కలసి సరదాగా గడిపాడు.

Vijay Devarakonda visits Maharshi movie sets

మహేష్ సినిమా టికెట్స్ కోసం క్యూలో ఫైటింగ్ చేసే స్థాయి నుంచి ఆయనతో కలసి సరదాగా గడిపే స్థాయికి రావడం సంతోషంగా ఉందని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్, నోటా, టాక్సీ వాలా చిత్రాల్లో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X