Year End 2023: హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ హీరోస్ వీళ్లే... టాప్ 4లో ప్రభాస్.. నంబర్ 1 ఎవరంటే?

Highest Paid Indian Actors 2023 ఒకప్పుడు హిందీ హీరోలు మాత్రమే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. స్టార్ డమ్ ఉన్న హీరోలు.. ఒక్క సినిమాకు వంద కోట్లకు పైగా తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన తర్వాత మన హీరోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. 2023 సంవత్సరంలో ఇండియాలో చాలామంది నటులు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే వారిలో టాప్ 20 నటుల్లో సౌత్ హీరోలు ఎంత మంది ఉన్నారు... ఎవరు నంబర్ 1 అనే వివరాలు ఈ స్టోరీలోతెలుసుకుందాం.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ కొనసాగుతోందనే చెప్పాలి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో... మన వాళ్లు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కొట్టేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మన మూవీస్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ కొట్టేశారు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఇప్పుడు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 Year End 2023: Highest Paid Indian Actors Are Prabhas, Allu Arjun, Ram Charan, Ntr, Shah Rukh Khan Full Details Here

ఇక మన స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ కూడా హిందీ హీరోల రేంజ్ కు వచ్చేశాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేట్ పలుకుతుండటంతో, పారితోషికం విషయంలో మన హీరోలు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. వీరిలో కొందరు బాలీవుడ్ స్టార్స్ కంటే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తూ.. మన హీరోలు ముందంజలో ఉన్నారు. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. షారుఖ్ ఖాన్ నుంచి సూర్య వరకు ఇండియన్ హీరోల అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్స్ ఎవరో కింద వివరంగా ఉన్నాయి.

 Year End 2023: Highest Paid Indian Actors Are Prabhas, Allu Arjun, Ram Charan, Ntr, Shah Rukh Khan Full Details Here

1. షారూఖ్ ఖాన్: రూ.150 నుంచి రూ.250 కోట్లు
2. రజనీకాంత్: రూ.150 నుంచి రూ.210 Cr
3. జోసెఫ్ విజయ్: రూ.130 నుంచి రూ.200 Cr
4. ప్రభాస్: రూ.100 నుంచి రూ.200 Cr
5. అమీర్ ఖాన్: రూ.100 నుంచి రూ.175 Cr
6. సల్మాన్ ఖాన్: రూ.100 నుంచి రూ.150 Cr
7. కమల్ హసన్: రూ.100 నుంచి రూ.150 Cr
8. అల్లు అర్జున్: రూ.100 నుంచి రూ.125 Cr
9. అక్షయ్ కుమార్: రూ.60 నుంచి రూ.145 Cr
10. అజిత్ కుమార్: రూ.105 Cr
11. జూనియర్ ఎన్టీఆర్ : రూ.100 Cr
12. రామ్ చరణ్: రూ.90 నుంచి రూ.100 Cr
13. హృతిక్ రోషన్: రూ.85 నుంచి రూ.100 Cr
14. మహేష్ బాబు: రూ.80 నుంచి రూ.100 కోట్లు
15. పవన్ కళ్యాణ్: రూ.60 నుంచి రూ.100 కోట్లు
16. యష్: రూ.60 నుంచి రూ.100 Cr
17. రణబీర్ కపూర్: రూ.50 నుంచి రూ.75 Cr
18. అజయ్ దేవగన్: రూ.45 నుంచి రూ.70 Cr
19. చిరంజీవి: రూ.40 నుంచి రూ.70 Cr
20. సూర్య: రూ.35 నుంచి రూ.70 Cr

 Year End 2023: Highest Paid Indian Actors Are Prabhas, Allu Arjun, Ram Charan, Ntr, Shah Rukh Khan Full Details Here

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 20 హీరోల్లో 7 మంది టాలీవుడ్ హీరోస్ (ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి) ఉన్నారు. బాలీవుడ్ నుంచి 7 మంది హీరోలు( షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అజయ్ దేవగణ్) ఉన్నారు. కోలీవుడ్ నుంచి 5 మంది హీరోలు (రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, అజిత్ కూమార్) ఉండగా... కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్క హీరో యష్ ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X