అల్లు అర్జున్ కోసం ఎన్టీఆర్ త్యాగం...ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. బావ.. బావా అని పిలుచుకుంటూ.. సరదాగా సెటైర్లు కూడా వేసుకుంటారు ఈ టాలీవుడ్ స్టార్స్.. వీరి ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉందంటే.. ఒకరికోసం మరొకరు త్యాగాలు చేసుకునేంత ఉందట.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప స్నేహితులు ఉన్నారు. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. వీరు బయట పార్టీలంటూ పెద్దగా తిరిగింది లేదు.. కాని వీరి మధ్య స్నేహం బంధం మాత్రం చాలా బలంగా ఉంది. అల్లు బర్త్ డేకు బావా అంటూ తారక్ విష్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం..

Young Tiger NTR extends birthday wishes to Icon Star Allu Arjun with a heartfelt Happy Birthday Bava

రామ్ చరణ్ ను బ్రదర్ అంటూ సంబోధించే ఎన్టీఆర్ బన్నీని బావా అని పిలుస్తారు. ఇక వీరి మధ్య బంధం ఎంత అంటే ఒకరికోసం మరొకరు తమ సినిమాలు వదులుకునేంత అని చెప్పవచ్చు.
బావా.. బావా.. అంటూ ఒకరినొకరు ముద్దుగా పిలుచుకోవడం అందరికి తెలిసిన విషయమే..అంతే కాదు సినిమాల విషయంలో కూడా ఇద్దరు సలహాలు ఇచ్చుకుంటారట, అవసరం అయితే తమ దగ్గరికి వచ్చిన కథలను... తాము చేయాల్సిన సినిమాలను త్యాగం చేసి మరీ ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది.

Young Tiger NTR extends birthday wishes to Icon Star Allu Arjun with a heartfelt Happy Birthday Bava

సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ కోసం మంచి మంచిసినిమాలు తారక్ త్యాగం చేశాడట. దువ్వాడ జగన్నాథం సినిమాను తారక్ చేయాల్సి ఉందట. అదుర్స్ లో తారక్ పెర్ఫామెన్స్ తెలిసిందేగా.. ఇలానే డిజె లో కూడా తారక్ ను అనుకున్నారట. కాని అది అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళేలా ఎన్టీఆర్ చేశారని రూమర్ గతంలో వచ్చింది.

అటు తారక్ కోసం కూడా అల్లు అర్జున్ కొన్ని కథలను వదులుకున్నాడు అని సమాచారం. ఈరోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా విష్ చేవాడు తారక్. హ్యాపీ బర్త్ డే బావా.. అల్లు అర్జున్.. నువ్వెప్పుడూ.. నవ్వుతూ.. సంతోషంగా ఉండాలి అంటూ పోస్ట్ పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X