India Top 10 Heroines: దీపికా, కత్రినాలను వెనక్కి నెట్టిన సమంత.. ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీరే!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి టాలీవుడ్​లో ఉన్న టాప్​ 10 హీరోయిన్​లు వీరే అంటూ ఓ లిస్టును రిలీజ్ చేసింది. ఈ జాబితాను ఆర్మాక్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఎప్పటి మాదిరిగానే తన సత్తా చాటుకుంటూ సమంత మొదటి స్థానంలో ఉంటూ తనకు తిరుగులేదనిపించుకుంది. మిగతా హీరోయిన్లు ఎవరు ఏ స్థానంలో వారు నిలిచారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హీరోలు, హీరోయిన్ల విషయంలో ఎవరూ టాప్​ అనేది కరెక్టుగా చెప్పలేము. ఇక తమ హీరోలు, హీరోయిన్లు టాప్ అంటూ ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి సమయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆర్మాక్ మీడియా ఇండియాలో టాప్​ హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్ట్ విడుదల చేసింది. ప్రతినెల సోషల్ మీడియాలో, జనాల్లో, సినిమాల్లో ఎవరూ టాప్​లో ఉంటారో వారి లిస్ట్ తయారు చేసి ఆర్మాక్స్ విడుదల చేస్తుందనే విషయం తెలిసిందే.

2024 Most popular Top 10 Heroines in India: Samantha, Alia Bhatt, Katrina Kaif, Rashmika, Nayanathara Full Details Here

ఇండియాలో టాప్ 1 హీరోయిన్ గా అలియా భట్ నిలిచింది. ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించినా... టాప్ 1 హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక టాప్ 2లో హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిలిచింది. ఇక ఈ భామ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయినప్పటికీ ఈ భామ టాప్ 2లో కొనసాగుతోంది. ఇక టాప్ 3లో దీపికా పదుకునే నిలిచింది. ఈ భామ గత ఏడాది పఠాన్, జవాన్ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో నటిస్తుంది.

ఇక టాప్ 4లో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. బట్ కత్రినా అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. 5వ స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నిలిచింది. ఈ భామ గత ఏడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ తర్వాత అన్నపూర్ణి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది.

2024 Most popular Top 10 Heroines in India: Samantha, Alia Bhatt, Katrina Kaif, Rashmika, Nayanathara Full Details Here

ఇక ఆ చిత్రంలో రాముడిని కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో.. నెట్ ఫ్లిక్స్ నుంచి ఆ సినిమాను తొలగించారు మేకర్స్. ఇక టాప్ 6లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఈ భామ గత ఏడాది యానిమల్ చిత్రంతో సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంతో పాటు.. పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో కూడా రష్మిక మందన్నా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

ఇక టాప్ 7లో త్రిష నిలిచింది. ఈ భామ లియో చిత్రంతో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాప్ 8లో భగవంత్ కేసరి భామ కాజల్ అగర్వాల్ ఉండగా.. టాప్ 9లో కియరా అడ్వానీ ఉంది. ఇక టాప్ 10లో అనుష్క శెట్టి నిలిచింది. ఇవండి ఇండియాలో టాప్ 10 హీరోయిన్ల లిస్టు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X