Top 10 Heroines: కుర్రకారు హృదయాలు కొల్లగొడుతున్న టాప్ 10 బాలీవుడ్ భామలు ఎవరో తెలుసా?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు, తారలు, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ.. అనేక ఫలితాను వెల్లడిస్తుంటుంది ఈ సంస్థ. అయితే తాజాగా తాజాగా జనవరి 2024కి సంబంధించిన టాప్ 10 బాలీవుడ్ హీరోయిన్ల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోయిన్ల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది. ముఖ్యంగా కుర్రకురు హృదయాలను కొల్లగొట్టిన అసలైన అందగత్తెలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నేటితరం యువతకు త్వరత్వరగా ఇష్టాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు, సినిమాల్లో మరింత త్వరగా వారి ఇష్టాలను మార్చుకుంటారు. ఏవైనా కొత్త సినిమాలు వచ్చినప్పుడు అందులో హీరోయిన్ పాత్ర నచ్చితే వారికి త్వరగా కనెక్ట్ అయిపోతుంటారు. ఎక్కవగా వారు తీసే సినిమాలై ఆధారపడే ఈ లిస్టు మారుతూ ఉంటుంది. అయితే ఈ జాబితా పూర్తిగా అబిమానులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలా ఈ సారి బాలీవుడ్ నంబర్ వన్ హీరోయయిన్ గా ఆలియా భట్ నిలిచింది. ఈ ముద్దుగుమ్మ గతేడాది రాకీ ఔర్ కాణీకి ప్రేమ్ కహానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

2024 Top 10 Bollywood Heroines: Alia Bhatt, Deepika Padukone, Katrina Kaif Full Details Here

ఇక టాప్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె నిలిచింది. గతేడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నచిస్తుంది. ముఖ్యంగా ఫైటర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో కూడా నటిస్తోంది. అలా విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంటుంది. ఇక టాప్ 3లో కత్రినా కైఫ్ నిలవగా.. గతేడాది ఆమె టైగర్ 3 సినిమాతో హిట్టు కొట్టింది. ప్రస్తుతం మేరీ క్రిస్మస్ సినిమాలో నటిస్తోంది.

బాలీవుడ్ టాప్ 4 హీరోయిన్ గా కియారా అడ్వాణీ నిలిచింది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ హీరోగా రాబతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. అలాగే సత్య ప్రేమ్ కి కథ అనే సినిమాలో కూడా కనిపించబోతుంది. ఇక టాప్ 5లో కృతి సనన్ నిలిచింది. గతేడాది షెబజాదా, ఆది పురుష్, గణపథ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిందీ ముద్దుగుమ్మ. అలాగే టాప్ 6లో శ్రద్ధా కపూర్ నిలిచింది. గతేడాది తూ జూటీ మేన్ మక్కర్ సినిమాలో నటించి ఈమె తాజాగా స్ట్రీట్ 2 సినిమాలో నటించబోతుంది.

2024 Top 10 Bollywood Heroines: Alia Bhatt, Deepika Padukone, Katrina Kaif Full Details Here

టాప్ 7 హీరోయిన్ గా కరీనా కపూర్ ఖాన్, టాప్ 8లో ప్రియాంక చోప్రా, టాప్ 9లో అనుష్క శర్మలు నిలిచారు. ఇక చివర ఆఖరుగా అంటే టాప్ 10 గా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నిలిచింది. ఈ టాప్ 10 లిస్టు ఎప్పటికప్పుడు మారుతూ ఉండగా.. కొందరు మాత్రం ఎప్పుడూ ఈ లిస్టులో కనిపిస్తూనే ఉంటారు. కానీ వారి స్థానాల్లో కాస్త మార్పు ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X