kriti sanon హాట్ ‌లుక్‌తో అదరగొట్టిన ఆదిపురుష్ హీరోయిన్.. గ్లామర్ డోస్ పెంచిన బాలీవుడ్ భామ

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ బ్యూటీగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటున్న కృతి సనన్ రోజురోజుకు గ్లామర్ డోస్ కూడా మరింత పెంచుతోంది. గతంలో కంటే ఈ మధ్య అమ్మడు మరింతగా రెచ్చిపోతూ తన అందాలను చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక కృతి సనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేసిన కృతి సనన్ ఇటీవల ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది.

మొదట్లో తొందరపాటుగా..

మొదట్లో తొందరపాటుగా..

మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కృతి సనన్ మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకశాలు చాలానే అందుకుంది. అయితే ఆమె మొదటి సినిమా మాత్రం తెలుగులోనే విడుదల అయ్యింది. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాలో నటించే అవకాశం రావడంతో అమ్మడు మరో ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంది.

తెలుగులో డిజాస్టర్స్

తెలుగులో డిజాస్టర్స్

కానీ 1 నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అలాగే ఆ తరువాత చేసిన దోచేయ్ సినిమా కూడా తేడా కొట్టేసింది. ఇలా వరుస అపజయాలు రావడంతో కృతి సనన్ అనంతరం మెల్లగా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టేసింది. అటు వైపు ఎక్కువగా అవకాశాలు రావడంతో చాలానే హార్డ్ వర్క్ చేసింది గాని అక్కడ కూడా మొదట్లో డిజాస్టర్స్ ఎదురయ్యాయి.

తెలివిగా..

తెలివిగా..

అయితే కృతి సనన్ మెల్లగా తన కెరీర్ పై పట్టు సాధించే విధంగా కొన్ని చిన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. ఆ కంటెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కృతిసనన్ స్థాయిని కూడా పెంచడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా చాలా గట్టిగానే వచ్చాయి. లుకా చూపి, బరేలీ కి బర్ఫీ వంటి సినిమాల్లో కృతిసనన్ ఒక్కసారిగా మార్చేశాయి.

రెమ్యునరేషన్ తక్కువగా..

రెమ్యునరేషన్ తక్కువగా..

అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువగా తీసుకొని మరి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలనుకున్న కృతి మొత్తానికి తన ఆలోచనతో మంచి సినిమాలను అందుకుంది. అలా చేసిన సినిమాలు ఈ బ్యూటీ మార్కెట్ ను రేంజ్ ను కూడా పెంచాయి. ఇక ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది.

ప్రభాస్ తో పాన్ ఇండియా

ప్రభాస్ తో పాన్ ఇండియా

ఇక ప్రస్తుతం కృతి సనోన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రామాయణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇక రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో దర్శకుడు ఓం రావత్ చాలా బిజీగా ఉన్నాడు.

థైస్ అందాలు హైలెట్ అయ్యేలా..

థైస్ అందాలు హైలెట్ అయ్యేలా..

ఇక రెగ్యులర్ గా కృతి సనన్ హాట్ లుక్స్ తో షాక్ ఇస్తోంది. ఇటీవల వైట్ డ్రెస్ లో కూడా కృతి థైస్ అందాలు హైలెట్ అయ్యేలా చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చింది. క్లివేజ్ షోను కూడా బాగానే ప్రజెంట్ చేసి కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ బ్యూటీ రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి లుక్స్ తో షాక్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X