twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి కోసం ఐటెమ్ గర్ల్‌గా మారిన హాట్ హీరోయిన్.. ఆచార్య కోసం కొరటాల క్రేజీగా..

    |

    మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ చేయాలంటే ఓ సవాలే. ఆయన గ్రేస్ తగినట్టుగా స్టెప్పులు వేయాలంటే ఏ హీరోయిన్‌కైనా ముచ్చెటమలు పడుతాయి. కానీ చిరంజీవి పక్కన డ్యాన్స్ చేయడానికి ఓ అర్హత, ప్రతిభ ఉండాల్సిందే. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా కోసం మరో క్రేజీ హీరోయిన్‌ను రంగంలోకి దించారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే...

     ఖైదీ నంబర్ 150 చిత్రంలో

    ఖైదీ నంబర్ 150 చిత్రంలో

    ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో రాయ్ లక్ష్మీ ఐటెమ్ సాంగ్ చేసి మెప్పించింది. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి ఏ రేంజ్‌లో రెస్సాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట పార్టీ సాంగ్‌గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటగా మారిపోయింది.

     రెజీనా కసండ్రాకు ఆఫర్

    రెజీనా కసండ్రాకు ఆఫర్

    ఇక జనతా గ్యారేజ్‌లో కాజల్ అగర్వాల్‌ను ఎన్టీఆర్ పక్కన స్పెషల్ సాంగ్‌లో ఆఫర్ ఇచ్చేసి దుమ్మురేపేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి స్పెషల్ సాంగ్‌ను కొరటాల శివ ప్లాన్ చేశాడు. చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్‌లో స్పెప్పులు వేసే అదృష్టాన్ని సొంతం చేసుకొన్న హీరోయిన్ మరెవరో కాదు.. రెజీనా కసండ్రా.

    కొరటాల బంపర్ ఆఫర్

    కొరటాల బంపర్ ఆఫర్

    తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అందాల భామ రెజీనాకు కొరటాల టీమ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులు వేసే అవకాశం కల్పించారు. చిరంజీవితో కలిసి పాటలో డ్యాన్స్ చేసే అవకాశం రావడంపై రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    Recommended Video

    Ram Charan Reveals RRR Movie Updates || Filmibeat Telugu
     జీవితం ధన్యమైంది.. రెజీనా

    జీవితం ధన్యమైంది.. రెజీనా

    సినిమాలో స్పెషల్ సాంగ్స్‌కు డ్యాన్సులు చేయడం అంటే చాలా ఇష్టం. ఇక చిరంజీవీ సార్‌తో అంటే జీవితం ధన్యమైనట్టే. అంతకంటే మంచి ఛాన్స్ ఎవరూ ఊహించరు. ఆ అవకాశాన్ని సొంతం చేసుకోవాలని.. వెంటనే ఒప్పుకొన్నాను. ఈ ఆఫర్ ఇచ్చిన చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ అని రెజీనా అన్నారు.

    English summary
    Actress Regina Cassandra turns Item girl for Megastar Chiraneevi in Acharya movie. She is going to shake leg with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X