షర్ట్ కిందకి జరిపి సెగలు రేపుతున్న దివి.. ఒక రేంజ్ లో పరువాల విందు!

బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ తెలుగు వారికి పరిచయమయ్యారు. ఆ సీజన్లో అలా పరిచయం అయిన వారిలో దివి కూడా ఒకరు. షో ప్రారంభమైన రోజు దివి అంటే ఎవ్వరికీ తెలియదు కానీ బిగ్ బాస్ వల్ల ఆమెకు మంచి ఇమేజ్ దక్కింది. ఆ ఇమేజ్ మరింత పెంచుకోవడానికి ఆమె అడపా దడపా హాట్ హాట్ ఫోటో షూట్లు చేసి వదులుతూ ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

 మోడలింగ్ ద్వారా

మోడలింగ్ ద్వారా

తెలుగమ్మాయి దివి వద్యాకు చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. అయితే ఆమె ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఎలా అయినా సినిమాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయించుకోగా తల్లిదండ్రులు మాత్రం ఆమెకు పెళ్లి చేసి పంపించాలని అనుకున్నారు. ఆ సమయంలో దివి వారిని ఒప్పించి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

బిగ్‌బాస్ 4

బిగ్‌బాస్ 4


దివి వద్యా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు బ్రాండ్స్ కోసం పని చేసినా రాని గుర్తింపు మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంతో వచ్చింది. హీరోయిన్ అవ్వాలనుకున్న ఆమె మహేష్ సినిమాలో చిన్న రోల్ అయినా పర్వాలేదు అనుకుని చేసేసింది. కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. అయితే ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది.

క్రేజీ అఫర్

క్రేజీ అఫర్


బిగ్‌బాస్ తెలుగు 4లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయినా ఉన్నన్నాళ్లలోనే దివి వద్యా తన ప్రతిభతో, తన అందంతో ప్రేక్షకుల్లో ఆకట్టుకోవడంతో భారీగా ఫాలోవర్స్ బేస్ కూడా ఆమె పెంచుకుంది. దివి సాధారణ ప్రేక్షకులనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారిని కూడా ఆకట్టుకోవడంతో ఫినాలే స్టేజ్ మీదే తన చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా చిరంజీవి ప్రకటించారు.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు


అలా దివి చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తోంది. ఇక అది మాత్రమే కాక ఆమె వరుస సినిమా అవకాశాలు వస్తున్నా తన పాత్ర నచ్చితేనే చేస్తూ సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. సినిమాల ద్వారా టచ్ లో లేకున్నా ఆమె సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్‌ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తూ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. వరుసగా హాట్ ఫోటో షూట్లు వదులుతూ దివి రచ్చ రేపుతోంది.

హాట్ ట్రీట్

హాట్ ట్రీట్


తాజాగా ఆమె వర్షంలో తడుస్తూ ఉన్న రెండు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఒక ఫొటోలో పైన షర్ట్ కనిపిస్తోంది కానీ రెండో ఫోటోలో అయితే అది కూడా కనిపించడం లేదు. ఆమె ఒక పక్క ఎద అందాలు చూపించీ చూపించకుండా టీజ్ చేస్తోంది. దీంతో ఈ ఫోటోషూట్ ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె అందం గురించి దివి రకరకాల కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X