Kriti Kharbanda: బిగుతుగా ఉండే బట్టల్లో పవన్ హీరోయిన్ హాట్ షో.. ఆ అందాలు కందిపోయేలా..

ఒకప్పుడు చూడగానే అందమైన చిరునవ్వుతో చాలా ట్రెడిషనల్ లుక్కుతో ఆకట్టుకున్న హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం ఆ విధంగా కనిపించడం లేదు. గ్లామర్ ప్రపంచంలో హద్దులు దాటేసి ఊహించిన విధంగా దర్శనమిస్తున్నారు. ఎంతో ట్రెడిషనల్ లుక్కుతో కనిపించిన కృతి కర్బంద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ తో సరికొత్తగా క్రేజ్ అందుకుంటుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే...

గ్లామర్ డోస్ పెంచకుండానే..

గ్లామర్ డోస్ పెంచకుండానే..

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కృతి కర్బంద మొదట్లో మాత్రమే కాస్త గ్లామర్ డోస్ పెంచకుండానే కనిపించింది. వచ్చిన కొత్తలోనే ఆమె కాస్త ట్రెడిషనల్ లుక్స్ లో కూడా కనిపించేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపించింది. అంతేకాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని కొన్ని చిన్న సినిమా ఆఫర్స్ కూడా వదిలేసుకుంది.

కమర్షియల్ సినిమాలు..

కమర్షియల్ సినిమాలు..

అయితే మొదట్లో ఆమె పెద్దగా కమర్షియల్ సినిమాలను చేయకపోవడంతో ఆ తర్వాత ప్రయోగాత్మకమైన సినిమాలు ఫ్లాప్ అవడం వలన అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ బ్యూటీ 2009లో మొదట బోని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తర్వాత అలా మొదలైంది సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో కనిపించింది.

ఆ సినిమాతోనే..

ఆ సినిమాతోనే..

ఇక కృతి కర్బంద పేరు వచ్చింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా ద్వారానే. ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఈ బ్యూటీ నటించిన విధానం మాత్రం ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికి ఆ సినిమాలో ఆమె చూపించిన హావభావాలకు సంబంధించిన సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆ రేంజ్ లో కృతి కర్బంద మంచి క్రేజ్ అయితే అందుకుంది.

తెలుగులో చివరగా..

తెలుగులో చివరగా..

ఇక కృతి కర్బంద తెలుగులో అయితే పెద్దగా హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. చివరగా ఆమే రామ్ చరణ్ తేజ్ బ్రూస్ లీ సినిమాలో సోదరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఎక్కువగా కన్నడ హిందీ సినిమాలలో నటించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కన్నడలో గ్యాప్ లేకుండా ఆ మధ్య బాగానే సినిమాలు చేసింది.

ఎద అందాలు కందిపోయేలా..

ఎద అందాలు కందిపోయేలా..

ఇక కృతి కర్బంద బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య బాగా బిజీగా మారిపోయింది. అందుకే ఆమె తన గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇటీవల అమ్మడు సరికొత్తగా దర్శనమిచ్చింది. ఫ్యాషన్ మోడ్ లో బిగుతుగా ఉండే బట్టలలో తన ఎద అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఆ అందాలు కందిపోతాయోమో అనే విధంగా ఆమె చాలా బిగుతూగా ఉండే డ్రెస్ వేసుకున్నట్లుగా నిటిజన్లు పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు

ఛాన్సులు రాకపోయినా..

ఛాన్సులు రాకపోయినా..

సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా కృతి కర్బంద మాత్రం ఈ తరహా గ్లామర్ తో అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఇక ఈ బ్యూటీ గత మూడేళ్ల ముందు వరకు కాస్త బిజీగానే కనిపించింది. ఆ తర్వాత మాత్రం ఒక్క మంచి సినిమా కూడా రాలేదు. కృతి కర్బంద గత ఏడాది బ్యూటీ చేసిన ఒక సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్లో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X