స్విమ్‌సూట్‌లో సురేఖవాణి.. బాత్రూం టవల్‌లో హాట్‌హాట్‌గా!
టాలీవుడ్‌లో హోమ్లీ పాత్రలతో ఆకట్టుకొంటున్న సురేఖవాణి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో హల్ చేస్తుంటారు. గ్లామర్ ఉట్టిపడే పోస్టులతో ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ని దడదడలాడిస్తుంటారు. తాజాగా బాత్రూం టవల్‌లో కనిపిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

సురేఖవాణి స్విమ్ సూట్‌లో
గతంలో సురేఖవాణి స్విమ్ సూట్‌లో దర్శనమించి అభిమానులను థ్రిల్‌కు గురిచేశారు. లేటు వయసులో కూడా సురేఖవాణి అందానికి ఫిదా అయ్యారు. సినీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో ఆకట్టుకొంటున్నారు.

బాత్రూం టవల్ చుట్టుకొని అందంగా
తాజాగా బాత్రూం టవల్ చుట్టుకొన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నా జీవితంలో ఓ రోజులో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా ఇంటెన్షన్స్ మంచివి. నా హృదయం స్వచ్ఛమైనది అని కామెంట్ పెట్టారు.

సోషల్ మీడియాలో ఫోటోలు
సురేఖవాణి ఏ ఫోటో పోస్ట్ చేసిన వందలు, వేలకొద్ది కామెంట్లతో నెటిజన్లు, అభిమానులు దడదడలాడిస్తుంటారు. కొందరు అప్యాయంగా పలుకరించగా.. మరికొందరు తిక్కతిక్క కామెంట్లతో హల్‌చల్ చేస్తుంటారు.

టాలీవుడ్‌లో సురేఖవాణి
2005లో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సురేఖవాణి సుమారు 100 చిత్రాల్లో నటించారు. అక్క, వదిన తదితర పాత్రలతో ఆకట్టుకొన్నారు. తాజాగా శమంతకమణి, ఆరడుగుల బుల్లెట్, నేల టికెట్, తేజ్ ఐ లవ్ యూ చిత్రాల్లో కనిపించింది.


Click it and Unblock the Notifications











