Neha Shetty ఓవర్ డోస్ హాట్ షో: డీజే టిల్లు హీరోయిన్ గీత దాటేసి మరీ టెంప్ట్ చేస్తోందిగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా మందే అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోన్నారు. అందులో కుర్ర భామ నేహా శెట్టి ఒకరు. చాలా రోజుల క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిన్నది.. పలు చిత్రాలు చేసింది. కానీ, 'డీజే టిల్లు' మూవీతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, నేహా సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

అప్పుడే ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

అప్పుడే ఎంట్రీ.. ఫుల్ ఫేమస్


కన్నడ అమ్మాయి నేహా శెట్టి మోడల్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌లో కూడా నటించి ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న నేహా శెట్టి అక్కడ ఫేమస్ అవడంతో పాటు అందరి దృష్టిలో పడింది.

తెలుగులోకి.. వరుస ఆఫర్లతో

తెలుగులోకి.. వరుస ఆఫర్లతో

మోడల్‌గా, హీరోయిన్‌గా పాపులర్ అయిన నేహా శెట్టి.. ఆ తర్వాత పూరీ ఆకాశ్ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేహా 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

రాధికగా రెచ్చిపోయిన నేహా

రాధికగా రెచ్చిపోయిన నేహా

నేహా శెట్టి.. సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అదే సమయంలో నేహా శెట్టి క్రేజ్‌ను రెట్టింపు చేసేసింది. దీనితో ఆమె కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది.

బెదురులంకలో నేహా రచ్చ

బెదురులంకలో నేహా రచ్చ


హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలను చేస్తోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కార్తికేయతో కలిసి 'బెదురులంక 2012' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తెలుగులో మరికొన్ని, కన్నడంలో పలు చిత్రాలకు సైతం సంతకం చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ షోతో రెచ్చగొడుతోంది

హాట్ షోతో రెచ్చగొడుతోంది

నేహా శెట్టి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపించేవే ఎక్కువ ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగుతోంది.

డీజే టిల్లు భామ హాట్ ట్రీట్

డీజే టిల్లు భామ హాట్ ట్రీట్

క్యూట్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది స్లీవ్‌లెస్ హాట్ టాప్‌లో ఘాటు ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో నేహా శెట్టి షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X