బ్రాలో షాకిచ్చిన డీజే టిల్లు హీరోయిన్: అలా తెగించి మరీ అందాల ఆరబోత

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ నేహా శెట్టి ఒకరు. కొంత కాలం క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'డీజే టిల్లు' చిత్రంతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటోంది. ఫలితంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా అయిపోంది. ఇక, ప్రస్తుతం నేహా శెట్టి కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

బెంగళూరుకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌లో కూడా నటించి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ సినిమాలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న నేహా శెట్టి అక్కడ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

టాలీవుడ్‌లోకి.. వరుస చిత్రాలు

టాలీవుడ్‌లోకి.. వరుస చిత్రాలు

కన్నడంలో ఒక్క సినిమాకే యమ పాపులర్ అయిన నేహా శెట్టి.. ఆ తర్వాత పూరీ ఆకాశ్ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేహా 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

డీజే టిల్లు మూవీ మార్చేసింది

డీజే టిల్లు మూవీ మార్చేసింది

సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అదే సమయంలో నేహా శెట్టి క్రేజ్‌ను రెట్టింపు చేసేసింది. ఈ చిత్రం తర్వాత ఆమె కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

బెదురులంకలోకి వెళ్లిన నేహా

బెదురులంకలోకి వెళ్లిన నేహా


కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలను దక్కించుకుంటోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కార్తికేయతో కలిసి 'బెదురులంక 2012' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తెలుగులో మరికొన్ని, కన్నడంలో పలు చిత్రాలను చేసేందుకు అంగీకరించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

హీరోయిన్‌గా పరిచయం అవకముందే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ షోతో రెచ్చిపోతోంది

గ్లామర్ షోతో రెచ్చిపోతోంది


సోషల్ మీడియాలో నేహా శెట్టి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపించేవే ఎక్కువ ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ తెగ హైలైట్ అవుతోంది.

నేహా శెట్టి హాట్ పిక్స్ వైరల్

నేహా శెట్టి హాట్ పిక్స్ వైరల్


బోల్డు బ్యూటీ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది షర్ట్‌ను అమాంతం విప్పేసి మరీ బ్రాతో ఘాటు ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో నేహా శెట్టి షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. ఇవన్నీ వైరల్‌ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X