బ్రాతో ఇలియానా హాట్ సెల్ఫీ: ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజు

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా అడుగు పెట్టారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని పరిశ్రమను ఏలేశారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోయింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇక, ఈ మధ్య కాలంలో ఇలియానా వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి మరి!

 అప్పుడే ఎంట్రీ.. హవా చూపించి

అప్పుడే ఎంట్రీ.. హవా చూపించి

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఇలియానా మోడల్‌గా ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలోనే 'దేవదాసు' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ బాగా హైలైట్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించి హవాను చూపించింది.

తెలుగులో మూవీలకు దూరంగా

తెలుగులో మూవీలకు దూరంగా

ఎన్నో ఏళ్ల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపించిన ఇలియానా.. ఇక్కడ పరిస్థితి మారిపోవడంతో సినిమాలకు దూరమైంది. అదే సమయంలోనే బాలీవుడ్‌లోకి ఎంటరైంది. అక్కడ కూడా ఆరంభంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఇక, చాలా గ్యాప్ తర్వాత ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో రీఎంట్రీ ఇచ్చినా ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది.

 లవ్ చేసి.. డిప్రెషన్‌లోకి వెళ్లింది

లవ్ చేసి.. డిప్రెషన్‌లోకి వెళ్లింది

తెలుగు, హిందీ భాషల్లో సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ అమ్మడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యయత్నం చేసిందని, గర్భవతి అయిందని కూడా ప్రచారం జరిగింది.

రీఎంట్రీ ఇవ్వాలని... అక్కడేమో

రీఎంట్రీ ఇవ్వాలని... అక్కడేమో

ప్రియుడితో బ్రేకప్ తర్వాత ఇలియానా మళ్లీ తన కెరీర్‌ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే అన్ని భాషల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో పలు చిత్రాలను కూడా చేసింది. అలాగే, కొన్నింటిలో నటిస్తోంది. ఇక, తెలుగులోకి కూడా మళ్లీ ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఆమెకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావట్లేదు.

అందులో మాత్రం ఫుల్ యాక్టివ్

అందులో మాత్రం ఫుల్ యాక్టివ్

కొంత కాలంగా సినిమాల్లో నటించకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

సోషల్ మీడియాలో ఇలియానా చేసే సందడి గురించి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తెగ హైలైట్ అయిపోతోంది.

బ్రాతో ఇలియానా ఘాటు సెల్ఫీ

బ్రాతో ఇలియానా ఘాటు సెల్ఫీ

ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె తన అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది. అంతేకాదు, చాలా క్లోజప్‌లో తీసుకోవడంతో ఈ పిక్‌లో ఇలియానా ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X