Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బట్టలు ‘ఆదా’ చేస్తోన్న హీరోయిన్: ఎద అందాలను హైలైట్ చేస్తూ పచ్చిగా!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి ఆదా శర్మ ఒకరు. పూరీ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లను దక్కించుకోలేదు. కానీ, వేరే భాషల్లో మాత్రం వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇక, ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదా శర్మ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

టీనేజ్‌లోనే మొదలెట్టిన ఆదా
ఆదా శర్మ 16 సంవత్సరాలకే సినిమాల్లోకి నటిగా అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో వచ్చిన '1920' అనే సినిమాతో ఈ బ్యూటీ సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేట్ అయింది. దీంతో ఈ అమ్మడు అప్పుడే అందరి దృష్టినీ ఆకర్షించేసింది. తద్వారా ఎన్నో అవకాశాలను అందుకుంది.
నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

హార్ట్ ఎటాక్ తెప్పిస్తూ వచ్చింది
'1920' మూవీ తర్వాత విరామం తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు హిందీ సినిమాల్లోనూ చేసింది. ఇక, 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరో. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో ఆకట్టుకోవడంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వెల్లువెత్తాయి.

ఎన్నో సినిమాలు.. అది హిట్
టాలీవుడ్‌లో ఆదా శర్మ వచ్చిన ప్రతి అవకాశాన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇలా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత అదే తరహాలో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని చేయలేదు. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని ఎంచుకుంది. ఇందులో భాగంగానే 'క్షణం' చేసి భారీ హిట్ కొట్టేసింది.
బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!

ఆఫర్లు లేక.. అలాంటి వాటిలో
ఒకప్పుడు చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపిన ఆదా శర్మ.. ఇప్పుడు మాత్రం పెద్దగా సినిమాలు చేయడం లేదు. దీంతో మిగిలిన వాటిపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను చక్కగా నడుపుకుంటోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. దీంతో ఈ అమ్మడు తన మార్కు చూపిస్తోంది.

సోషల్ మీడియాలో హడావిడి
హీరోయిన్‌గా పరిచయమైన చాలా కాలం పాటు ఆదా శర్మ చాలా స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే, కొన్నేళ్లుగా అంత వేగంగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఈ క్రమంలోనే తన ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపుతోంది. కొద్ది రోజులుగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
సెల్ఫీలో పూజా హెగ్డే క్లీవేజ్ షో: టాప్ నుంచి చూపిస్తూ అరాచకం

అందాలన్నీ చూపిస్తూ రచ్చ
ఈ మధ్య కాలంలో ఆదా శర్మ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను గుళ్ల చేస్తోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె పొట్టి డ్రెస్‌లలో ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే అందాలతో కనువిందు చేస్తూ దిగిన ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన వస్తోంది.

ఆదా శర్మ హాట్ పిక్స్ వైరల్‌గా
కొంత
కాలంగా
సోషల్
మీడియాలో
మితిమీరిన
హాట్
ట్రీట్
ఇస్తూ
రెచ్చిపోతోన్న
ఆదా
శర్మ..
తాజాగా
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
అందులో
విపరీతంగా
క్లీవేజ్
షో
చేసింది.
ఫలితంగా
ఆమె
ఎద
అందాలు
ఓ
రేంజ్‌లో
కనువిందు
చేస్తున్నాయి.
తద్వారా
ఆదా
శర్మ
షేర్
చేసిన
ఈ
ఫొటోలకు
నెటిజన్ల
నుంచి
భారీ
స్పందన
వచ్చి..
బాగా
వైరల్
అవుతున్నాయి.