Don't Miss!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- News
రోజుకు అయిదుసార్లు అలా చేస్తే చాలు- హిందువుల అమ్మాయిని ఎత్తుకెళ్లినా ఫర్లేదు: బాబా రామ్‌దేవ్
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!
సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగడం అంటే సాధారమైన విషయం కాదు. ఎప్పుడు ఎవరిని ప్రేక్షకులు ఆదరిస్తారో అర్థం కాదు. అందుకే ట్రెండ్‌ను బట్టి హీరోయిన్ల రేంజ్ మారుతుంటుంది. ఇక, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే యమ పాపులర్ అయినా.. ఆ తర్వాత సరైన అవకాశాలు దక్కించుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న వారిలో ఆదా శర్మ ఒకరు. టాలీవుడ్‌లో చాలా సినిమాలే చేసినా.. సక్సెస్ అవని ఈ బ్యూటీ ఇప్పుడు పెద్దగా ఆఫర్లను అందుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

టీనేజ్‌లోనే పరిచయమైంది
చాలా
చిన్న
వయసులోనే
ఆదా
శర్మ
సినిమాల్లోకి
ఎంట్రీ
ఇవ్వాలని
డిసైడ్
అయిపోయింది.
అందుకు
అనుగుణంగానే
16వ
ఏటనే
'1920'
అనే
బాలీవుడ్
మూవీతో
ఆమె
నటిగా
తన
ప్రయాణాన్ని
మొదలు
పెట్టింది.
ఈ
మూవీలో
అద్భుతమైన
నటనను
కనబరచడంతో
ఫిల్మ్‌ఫేర్
బెస్ట్
డెబ్యూ
హీరోయిన్‌గా
నామినేటైంది.
దీంతో
ఈ
అమ్మడు
అప్పట్లోనే
ఫేమస్
అయింది.
ఇంటర్నెట్‌ను
షేక్
చేస్తోన్న
కేతిక
శర్మ
హాట్
వీడియో:
ముద్దులు
పెట్టి..
ఎదపై
హత్తుకుని!

హార్ట్ ఎటాక్ మూవీతో ఎంట్రీ
'1920'
మూవీ
తర్వాత
సినిమాలకు
విరామం
ఇచ్చేసిన
ఆదా
శర్మ..
ఆ
తర్వాత
మరో
రెండు
హిందీ
చిత్రాల్లో
నటించింది.
ఇక,
2014లో
'హార్ట్
ఎటాక్'
మూవీ
ద్వారా
టాలీవుడ్‌లోకి
సైతం
ఎంట్రీ
ఇచ్చింది.
పూరీ
జగన్నాథ్
తెరకెక్కించిన
ఈ
సినిమాలో
నితిన్
హీరోగా
చేశాడు.
ఈ
మూవీలో
ఆదా
శర్మ
అందంతో
పాటు
యాక్టింగ్‌లో
ఆకట్టుకుని
క్రష్‌గా
మారిపోయింది.

వరుసగా ఆఫర్లు.. క్షణంతోనే
తెలుగులో
'హార్ట్
ఎటాక్'
మూవీ
తర్వాత
ఆదా
శర్మకు
అవకాశాలు
భారీగా
వచ్చాయి.
దీంతో
ఈ
చిన్నది
తన
పాత్రకు
ప్రాధాన్యం
ఉందా
లేదా
అన్నది
చూడకుండా
వరుసగా
'సన్నాఫ్
సత్యమూర్తి',
'సుబ్రమణ్యం
ఫర్
సేల్',
'గరం'
వంటి
సినిమాల్లో
నటించింది.
ఇవి
ఆమెకు
గుర్తింపును
తీసుకు
రాలేదు.
ఆ
సమయంలోనే
ఆదా
శర్మ
'క్షణం'
మూవీతో
భారీ
హిట్
కొట్టింది.
బీచ్‌లో
తెలుగు
పిల్ల
అనన్య
నాగళ్ల
హాట్
షో:
ఎద
అందాలను
అలా
చూపిస్తూ!

సినిమాల్లేవు... ఇప్పుడు అవే
గతంలో
మాదిరిగా
ఇప్పుడు
ఆదా
శర్మకు
ఏ
ఇండస్ట్రీలోనూ
పెద్దగా
సినిమా
అవకాశాలు
రావట్లేదు.
దీంతో
మిగిలిన
వాటిపై
ఫోకస్
చేసింది.
ఇందులో
భాగంగానే
వెబ్
సిరీస్‌లు,
షార్ట్
ఫిల్మ్‌లలో
నటిస్తోంది.
తద్వారా
కెరీర్‌ను
బిజీగానే
నడుపుతోంది.
ఇక,
ఈ
మధ్య
కాలంలో
ఆమె
కొన్ని
మ్యూజిక్
వీడియోలు
కూడా
చేసింది.
ఇలా
ఈ
అమ్మడు
ఫ్యాన్స్‌కు
టచ్‌లోనే
ఉంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
టీనేజ్‌లోనే సినిమాల్లోకి వచ్చి.. హీరోయిన్‌గా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆదా శర్మ.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకెళ్తోంది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతూ
ఆదా
శర్మ
సుదీర్ఘ
కాలంగా
సోషల్
మీడియాలో
తెగ
హడావిడి
చేసేస్తోంది.
ఇందులో
భాగంగానే
తరచూ
తన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలు
షేర్
చేస్తూ
కుర్రకారును
రెచ్చగొడుతోంది.
పేరుకు
తగ్గట్లే
బట్టలను
కూడా
ఆదా
చేస్తుందా
అన్న
రీతిలో
ఆమె
హాట్
ట్రీట్
ఇస్తోంది.
దీంతో
ఆదా
శర్మ
ఫొటోలు,
వీడియోలకు
రెస్పాన్స్
వస్తోంది.
ఫలితంగా
ఆమె
తరచూ
ట్రెండ్
అవుతోంది.

క్లీవేజ్ షో చేస్తోన్న హీరోయిన్
సోషల్
మీడియాలో
కొంత
కాలంగా
హద్దు
దాటి
మరీ
హాట్
ట్రీట్
ఇస్తూ
రెచ్చిపోతోన్న
ఆదా
శర్మ..
తాజాగా
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
వాటిలో
ఆమె
టాప్‌ను
కిందకు
జరిపి
మరీ
విపరీతంగా
క్లీవేజ్
షో
చేస్తోంది.
ఫలితంగా
ఆదా
శర్మ
ఎద
అందాలు
కనువిందు
చేస్తోన్నాయి.
దీంతో
ఈ
పిక్స్‌కు
భారీ
రెస్పాన్స్
దక్కుతోంది.
తద్వారా
ఇవి
వైరల్‌గా
మారాయి.