Adah Sharma: టాప్ లో ఏమి లేకుండా నితిన్ హీరోయిన్ సెల్ఫీ.. షాక్ ఇచ్చిందిగా..
గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అదాశర్మ మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారే విధంగా ఫోటోలను పోస్ట్ చేసింది. గతంలో చాలాసార్లు ఈ బ్యూటీ స్టన్ అయ్యే విధంగా హాట్ ఫోటోలతో దర్శనమిచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం ఏకంగా టాప్ లో ఏమి లేకుండా ఎద అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్
2014 లో నితిన్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అదశర్మ మంచి నటిగా క్రేజ్ అందుకుంది. అలాగే ఆమె మరికొన్ని చిత్రాల ద్వారా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ గా కూడా ప్రశంసలు పొందింది. ఇక గ్లామర్ విషయంలో అయితే ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చింది.

మొదట్లోనే సక్సెస్
కేవలం తెలుగులోనే కాకుండా హిందీ కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసుకుంటూ మొదట్లో అదాశర్మ చాలా బిజీగా కనిపించింది. అయితే ఈ బ్యూటీ మోడల్ గా సక్సెస్ అయిన తర్వాత కొన్ని పెద్ద సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ తొందరపడకుండా కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ లను ఎంచుకుంది. బాలీవుడ్ లో 1920 అనే ఒక హారర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో కూడా ఆమెకు గుర్తింపు లభించింది.

అలాంటి పాత్రలతో..
అయితే కొన్ని సినిమాల్లో ఆమె సెకండ్ హీరోయిన్ గా కూడా కనిపించింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. అలాగే అదే ఏడాది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా ఏదో సైడ్ క్యారెక్టర్ లో కనిపించడంతో ఆమెకు హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు.

ఆ సినిమాతో బాక్సాఫీస్ హిట్
అయితే 2017లో మాత్రం క్షణం సినిమాలో మంచి పాత్ర దక్కడంతో అదాశర్మ మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది. అయితే క్షణం సినిమా సక్సెస్ అయినప్పటికీ కూడా తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరగా కేవలం కల్కి సినిమాలోనే అదాశర్మ హీరోయిన్ గా కనిపించింది.
Recommended Video


టాప్ లెస్ అందాలతో..
ఇక సినిమాలు వస్తున్నా రాకపోయినా కూడా అదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ అందాలతో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. రీసెంట్ గా అయితే ఎవరూ ఊహించని విధంగా చాలా ఘాటైన ఫోటోలను పోస్ట్ చేసింది. అద్దంలో చూసుకుంటూ టాప్ లో ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం జుట్టుతోనే అందాలను దాచుకుంటూ వయ్యారంగా స్టిల్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











