డ్రెస్‌ ఉన్నా దాగని ఆదా శర్మ ఎద అందాలు: చున్నీ తీసేసి మరీ ఘోరంగా!

తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తుండగా.. మిగిలిన వాళ్లు కొన్నేళ్లకే చాప చుట్టేస్తున్నారు. అలాంటి వారిలో టాల్ బ్యూటీ ఆదా శర్మ ఒకరు. అదిరిపోయే అందం, అద్భుతమైన నటనతో మాయ చేసిన ఈ చిన్నది.. ఎక్కువ కాలం ప్రభావాన్ని చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు పెద్దగా ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని హాట్ ఫొటోలను తాజాగా షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

చిన్న వయసులోనే మొదలు

చిన్న వయసులోనే మొదలు


టీనేజ్‌లోనే ఆదా శర్మ నటనపై ఆసక్తిని కనబరిచేది. అందుకు అనుగుణంగానే 16వ ఏటనే '1920' అనే బాలీవుడ్ మూవీతో ఆమె నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మూవీలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేట్ అయింది. దీంతో ఈ అమ్మడు అప్పట్లోనే ఫేమస్ అయింది. తద్వారా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది.

హార్ట్ ఎటాక్ తెప్పించేలా రాక

హార్ట్ ఎటాక్ తెప్పించేలా రాక


మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు బాలీవుడ్ మూవీల్లో నటించింది. ఇక, 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో ఆకట్టుకుని తెలుగు సినీ ప్రియులను ఫిదా చేసేసింది.

వరుస చిత్రాలు... అదే హిట్

వరుస చిత్రాలు... అదే హిట్


'హార్ట్ ఎటాక్' మూవీ తర్వాత ఆదా శర్మకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ చిన్నది తన పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా చూడకుండా వరుసగా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాలు చేసింది. ఇవి ఆమెకు గుర్తింపును తీసుకు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముగుస్తుందనుకున్నారు. అప్పుడే ఆదా శర్మ 'క్షణం'తో భారీ హిట్‌ను అందుకుంది.

మూవీలు తగ్గాయి... వాటిలో

మూవీలు తగ్గాయి... వాటిలో


అప్పట్లోలా ఇప్పుడు ఆదా శర్మకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ, గత ఏడాది ఆమె 'మీట్ క్యూట్' అనే తెలుగు వెబ్ ఫిల్మ్‌లో నటించింది. ఇక, ఈ ఏడాది ఇప్పటికే 'సెల్ఫీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడేమో The Kerala Story అనే చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తూ మూవీలు లేకున్నా ముందుకెళ్తోంది.

 అక్కడ మాత్రం హడావిడి

అక్కడ మాత్రం హడావిడి


చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆదా శర్మ.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

అందాలను దాచకుండానే

అందాలను దాచకుండానే


చాలా ఏళ్లుగా ఆదా శర్మ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె హాట్ ట్రీట్ ఇస్తోంది. దీంతో ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ సంచలనం అవుతోంది.

హాట్ ఫొటోలు వదిలిన ఆదా

హాట్ ఫొటోలు వదిలిన ఆదా

సోషల్ మీడియాలో బౌండరీలు దాటేసి మరీ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోన్న ఆదా శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె టాప్‌ను కిందకు జరిపి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆదా శర్మ ఎద అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X