Aisha Sharma: రెచ్చిపోయిన కుర్ర హీరోయిన్.. బ్రా లేకుండా అందాల ఆరబోత
చిరుత సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నేహ శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ బ్యూటీ అప్పట్లో చాలా అదృష్టవంతురాలు అని అనేక రకాల ప్రశంసలు అందుకుంది.
ఎందుకంటే మొదటి సినిమాతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అవకాశం అందుకుంది. అయితే ఎందుకో గాని ఆమె ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది. ఆమె సోదరి ఐషా శర్మ కూడా గ్లామర్ ప్రపంచంలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ తన సోదరి కంటే ఘాటుగా అందాల ప్రదర్శనతో షాక్ ఇచ్చింది.

మంచి క్రేజ్ వచ్చింది.. కానీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి సినిమా చిరుతలో అవకాశం అందుకున్న నేహా శర్మ అప్పట్లో తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది అని అందరూ అనుకున్నారు.. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. చిరుత సినిమాలో నటనకు కూడా మంచి ప్రశంసలు అందాయి.

నేహా శర్మ సిస్టర్..
అయితే నేహా స్టార్ హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ అవి కూడా అంతగా ఉపయోగపడలేదు. ఇక ఆమె సోదరి మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లగా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఐషా శర్మ మోడలింగ్ ప్రపంచంలోనే తన అందాల ఆరబోతతో అందరిని ఆశ్చర్యపరిచింది.

వైరల్ అవ్వాల్సిందే..
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అయితే నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో నెటిజన్లకు షాక్ ఇస్తూనే ఉంటుంది. పోస్ట్ చేసిన ప్రతి ఫోటో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవ్వాల్సిందే.. ఒక విధంగా తన సోదరి కంటే కూడా అందాల ప్రదర్శనలో అమ్మడు ఒక మెట్టు ఎత్తులోనే ఉంటుంది. ఏమాత్రం నార్మల్ గా ఉండకుండా ప్రతిసారి హాట్ నెస్ డోస్ పెంచుతోంది.

బ్రా లేకుండా
ఇక ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఒక స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బ్రా లేకుండా పైన కేవలం ఒక జాకెట్ ధరించి చేతులతో పట్టుకుంది. ఇక తనదైన శైలిలో క్లీవేజ్ అందాలను చూపించి చూపించకుండా కుర్రకారుకు మత్తెక్కించింది.. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా అమ్మడు రోజురోజుకి అందాల ఆరబోతతో హద్దులు దాటేస్తోంది అంటే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్
నేహా శర్మ ఐశా శర్మ బీహార్‌కి చెందిన హిందూ రాజకీయ కుటుంబ నేపథ్యానికి చెందిన వారు. వారి తండ్రి అజీత్ శర్మ బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ప్రసిద్ధ రాజకీయవేత్త మరియు అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో వీరు ఒకరు. వీరికి వైభవ్ శర్మ అనే అన్నయ్య ఉన్నాడు. అలాగే మరియు రీతికా శర్మ అనే మరో సిస్టర్ కూడా ఉన్నారు.

కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్
చదువు పూర్తయ్యాక ఐషా మోడలింగ్ చేయడం ప్రారంభించింది. ఆమె లాక్మే మరియు ఇతర బ్రాండ్‌లకు నటిగా కూడా కనిపించింది. 2016లో, ఆమె కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక అదే సంవత్సరం ఆయుష్మాన్ ఖురానా యొక్క "ఇక్ వారి" అనే వీడియో పాటలో కనిపించింది.
Recommended Video

తాప్సి తన్నుకు పోయిన ఆఫర్
ఐషా జాన్ అబ్రహం మరియు మనోజ్ బాజ్‌పేయ్‌లతో కలిసి 'సత్యమేవ జయతే' అనే యాక్షన్ థ్రిల్లర్‌తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. అసలైతే 'జుడ్వా 2' (2017)లో వరుణ్ ధావన్ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేయాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెకు అది లభించలేదు. ఆమె స్థానంలో ఆ తరువాత తాప్సిని తీసుకున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











