బికినీతో పూల్‌లో రచ్చ చేస్తున్న రామ్ చరణ్ మరదలు.. అలా పడుకొని యమా హాట్‌గా ఫోజులు!
ఆయిషా శర్మ.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారికి అన్ని భాషల వీడియో సాంగ్స్ చూసే వారికి మాత్రం ఈమె కచ్చితంగా తెలుస్తుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా మోడల్ గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఈమె ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియోలో కనిపించి రచ్చ చేసింది. 2018లో హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమాలో కనిపించి అందరికీ దగ్గర అయింది. అలాగే లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ల అడ్వర్ టైజ్ మెంట్లలో కూడా కనిపించింది.
2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా స్థానం సంపాధించుకుని రచ్చ చేసిందీ ఆయిషా శర్మ. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ చిరుత సినిమాలో హీరోయిన్ గా చేసిన నేహా శర్మకు చెల్లెలు. చిరుత సినిమాలో హీరోగా చేసిన రామ్ చరణ్ పక్కన నటించిన నేహా శర్మ చెల్లెలు కాబట్టి రామ్ చరణ్ కు ఈ ముద్దుగుమ్మ మరదలు అయింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందీ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది.

అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో బికినీ వేసుకుని చాలా హాట్ గా కనిపించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చొని, పడుకొని అందరికీ షాకిచ్చేలాగా ఫోజులు పెట్టింది. ఎల్లో అండ్ వైట్ కలర్ లైన్స్ ఉన్న ఈ బికినీలో ఆయిషా శర్మ అందాలు మరింతగా పెరిగాయి. ఆమెను చూస్తే కుర్రకారు హీటెక్కిపోవడం ఖాయం.

ఆయిషా శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందం చూసి తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇంత హాట్ గా ఉంటే ఎలా అమ్మడు అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి ఆయిషా శర్మ షఏర్ చేసిన ఈ హాట్ ఫొటోలను చూసి ఫ్ల్ గా ఎంజాయ్ చేసేయండి.



Click it and Unblock the Notifications











