రెచ్చిపోయిన గ్లామర్ హీరోయిన్.. క్లోజప్‌లో అందాలు హైలెట్ అయ్యేలా!

చిరుత సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన నేహా శర్మ గురించి అందరికీ తెలిసిందే. తొలి సినిమాతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఓ అందమైన చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరే ఐషా శర్మ. ప్రస్తుతం 32 ఏళ్ల వయసు కల్గిన ఐషా శర్మ గురించి, ఆమె అందాల గురించి సినీ ప్రియులకు ఎక్కువగా తెలియకపోయినా.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వాళ్లకు మాత్రం చాలా బాగా తెలుస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నటిగా, మోడల్ గా దూసుకెళ్తున్న ఐషా శర్మ ముందుగా ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియోలో కనిపించి రచ్చ చేసింది. 2018లో హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమాలో కనిపించి అందరికీ దగ్గర అయింది. అంతేకాదండోయ్ లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ల అడ్వర్ టైజ్ మెంట్లలో కనిపించింది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా ఎంపికైంది. వరుస ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది.

Actress Aisha Sharma Stunning Looks Goes Viral

ఓవైపు తన కెరియర్ గ్రాఫ్ పెంచుకోవడంలో చాలా బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఎక్కువగా బికినీలు, చిన్న చిన్న గౌనులు వేస్కొని అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. రోజుకో రకమైన పోస్టు పెడుతూ.. ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అందులో అదిరిపోయే అందాలు కనిపించేలా ఫొటోలు దిగింది ఐషా శర్మ. ముఖ్యంగా స్లీవ్ లెస్ టాప్ వేసుకున్న ఈమె తన అందాలన్నీ కనిపించేలా ఫొటోలు దిగింది. ఆ ఫొటోల్లో కేవలం తన అద్భుతమైన అందాలు మాత్రమే హైలెట్ అయ్యేలా ఫోజులు పెట్టింది. కొన్ని క్లోజప్ యాంగిల్స్ లో తీసిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. క్యూట్ గా స్మైల్ ఇస్తూనే హాట్ హాట్ లుక్స్ పెట్టిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

Actress Aisha Sharma Stunning Looks Goes Viral

ప్రతిరోజూ ఇలాంటి అందమైన హాట్ హాట్ ఫొటోలు పెట్టి మమ్మల్ని అలరించంటూ చెప్పుకొస్తున్నారు. మరికొంత మంది అయితే నీ అద్భుతమైన అందాలను చూడడానికి మాత్రమే నిన్ను ఫాలో అవుతున్నాం అంటూ వివరిస్తున్నారు. ఏది ఏమైనా అద్భుతమైన అందాలు కల్గిన రామ్ చరణ్ మరదలు తాజా ఫొటోలను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X