Don't Miss!
- Automobiles
మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..
- News
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం.. ఓయో హోటల్స్ లో దందా.. బాలీవుడ్ సినీరచయిత అరెస్ట్!!
- Sports
INDvsNZ : టీమిండియాలో అతిపెద్ద ఫ్రాడ్.. యువ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం!
- Finance
Colaphone: కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ఇవే కోలాఫోన్ ప్రత్యేకతలు
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మలయాళ భామ అమలా పాల్ ఒకరు. మెస్మరైజ్ చేసే అందం.. చూపు తిప్పుకోకుండా చేసే అభినయంతో చాలా తక్కువ సమయంలోనే అందరి దృష్టిలో పడడంతో పాటు స్టార్‌డమ్‌ను సైతం సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అమలా పాల్ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. తెలుగులోనూ
అమలా పాల్ చిన్న వయసులోనే 'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత అమలా పాల్ నటించిన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' మూవీలు పెద్దగా ఆడలేదు.
స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

డైరెక్టర్‌తో వివాహం.. బ్రేకప్‌తోనే
దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల చిత్రాలతో ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయిపోయింది.

నగ్నంగా నటన.. మరింత క్రేజ్
విజయ్‌ను
పెళ్లాడిన
తర్వాత
అమలా
పాల్
సినిమాల్లో
నటించలేదు.
కానీ,
విడాకుల
తీసుకున్న
తర్వాత
మాత్రం
వరుసగా
సినిమాలు
ఒప్పుకుంటోంది.
ఇందులో
భాగంగానే
ఆ
మధ్య
'ఆమె/అడై'
అనే
సినిమాను
చేసింది.
ఇందులో
ఆమె
నగ్నంగా
నటించి
అందరినీ
ఆశ్చర్యపరిచింది.
దీంతో
అమలా
పాల్
చేసిన
ఈ
భారీ
సాహసంతో
ఆమె
క్రేజ్
మరింతగా
పెరిగిపోయింది.
హీరోయిన్ బెడ్రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!

రెండో ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ
టాలీవుడ్‌లో
అంతగా
సక్సెస్
కాలేకపోయిన
అమలా
పాల్..
వేరే
భాషల్లో
మాత్రం
వరుసగా
సినిమాల
మీద
సినిమాలు
చేస్తోంది.
ఈ
క్రమంలోనే
గత
ఏడాది
ఆహా
కోసం
అమలా
పాల్
'కుడి
ఎడమైతే'
అనే
వెబ్
సిరీస్‌లో
నటించి
రీఎంట్రీ
ఇచ్చింది.
ఇది
సూపర్
డూపర్
హిట్‌గా
నిలిచింది.
దీంతో
ఆమెకు
ఆఫర్లు
వెల్లువెత్తుతున్నాయి.
ఈ
క్రమంలోనే
పలు
చిత్రాలకూ
సై
అనేసింది.

అక్కడ మాత్రం యమ యాక్టివ్
ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నా.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
HBD Sudigali Sudheer: ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

అందాలతో వల వేస్తోన్న భామ
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో అమలా పాల్ చాలా సినిమాల్లో నటించింది. అన్నింట్లోనూ డీ గ్లామర్ రోల్స్ మాత్రమే ఎక్కువగా చేసింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది కొంత కాలంగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌నే షేక్ చేసేస్తోంది.

బీచ్‌లో అదిరిపోయే ఫోజులతో
చాలా
ఏళ్లుగా
సోషల్
మీడియాలో
రచ్చ
చేస్తోన్న
అమలా
పాల్
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
కేవలం
బికినీ
మాత్రమే
ధరించి
కనిపించింది.
అలాగే,
విచిత్రమైన
డ్రెస్‌తో
బాటమ్
అందాలు
కూడా
చూపిస్తోంది.
ఫలితంగా
ఈ
పిక్‌లకు
భారీ
రెస్పాన్స్
దక్కుతోంది.
దీంతో
ఇవన్నీ
విపరీతంగా
వైరల్
అయిపోయాయి.