అతి చిన్న బికినీలో అమలా పాల్: సైడ్ నుంచి అసలైనవే చూపిస్తూ రచ్చ

సినిమాల్లో సంప్రదాయ పాత్రల్లో నటించినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది హీరోయిన్లు విపరీతమైన హాట్ షోతో రెచ్చిపోతోన్నారు. తద్వారా ఇంటర్నెట్‌ను ఊపేయడంతో పాటు తమ క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోన్నారు. అలాంటి వారిలో సౌత్ బ్యూటీ అమలా పాల్ ఒకరు. హీరోయిన్‌గా డీసెంట్ నేమ్‌ రోల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఈ మధ్య కాలంలో యమ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ షోతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమలా పాల్ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. మరి ఆలస్యం లేకుండా దాన్ని చూడండి!

టీనేజ్‌లోనే మొదలెట్టింది

టీనేజ్‌లోనే మొదలెట్టింది

అమలా పాల్ టీనేజ్‌లోనే 'నీల తామర' అనే సినిమాతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత చాలా తమిళ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని అందించలేదు. ఆ తర్వాత అమలా తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి మూవీల్లో నటించింది.

బ్రేకప్ తర్వాత మార్చింది

బ్రేకప్ తర్వాత మార్చింది

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కెరీర్‌కు పూర్తిగా విరామం తీసేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడికి అమల విడాకులు ఇచ్చేసింది. అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని ఆఫర్లను ఓకే చేస్తూ ముందుకెళ్తోంది.

సెకెండ్ ఇన్నింగ్స్ స్పీడు

సెకెండ్ ఇన్నింగ్స్ స్పీడు

విజయ్‌తో బ్రేకప్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అమల 'నగ్నం/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి సంచలనం అయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా గతంలో కంటే ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ

గత ఏడాది అమలా పాల్ తమిళంలో 'కడవర్', 'ది టీచర్' అనే తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే, ఇప్పుడామె మలయాళంలో 'క్రిస్టోఫర్', 'ద్విజ', 'ఆడుజీవితం'‌తో పాటు తమిళంలో 'అదో అంధ పరవాయి పోలా' వంటిచి చేసింది. అలాగే, 'భోళా' మూవీలో స్పెషల్ సాంగ్‌లోనూ కనిపించింది. వీటితో పాటు సిరీస్‌లనూ చేస్తోంది.

ఎక్కువగా అందులో రచ్చ

ఎక్కువగా అందులో రచ్చ

ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ అమలా పాల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తూనే

గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తూనే

సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా చేసిన చాలా ఏళ్ల పాటు అమలా పాల్ పెద్దగా హాట్ షో చేయలేదు. కానీ, ఈ మధ్యనే ఆమె పంథాను మార్చుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

బీచ్‌లో అమల అరాచకం

తాజాగా అమలా పాల్ సోషల్ మీడియాలో ఓ బీచ్ వీడియోను వదిలింది. ఇందులో ఆమె అతి చిన్నదైన బికినీ వేసుకుని అందాలను ఆరబోస్తోంది. అంతేకాదు, సైడ్ యాంగిల్ నుంచి ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయింది. దీంతో అమలా పాల్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X