Amala paul: ఇంగ్లీష్ పాపల కంటే అతి చిన్న బికినీలో అమలాపాల్ అందాల విందు.. చూస్తే మతిపోవాల్సిందే

అమలాపాల్.. పుట్టింది కేరళలోనే అయినా ఇతర బాషాలలోనే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించింది. మొదటి ట్రెడిషనల్ పాత్రలలోనే బాగా మెప్పించే ప్రయత్నం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లమెల్లగా గ్లామరస్ ప్రపంచంలో డోస్ పెంచుకుంటూ వెళ్ళింది.

అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఆమె అర్థనగ్నంగా కూడా కనిపించింది. మరి కొన్ని సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలతో రొమాంటిక్ సీన్స్ లో కూడా షాక్ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ మరోసారి బికినీ అందాలతో మైమరిచిపోయేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Actress Amala Paul beautiful latest bikini video viral

అద్భుతంగా నటించినా..: నాయక్ సినిమాతో 2013లో తెలుగు సినీ పరిశ్రమలో బిగ్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ కేరళ కుట్టి చాలా అందంగా గ్లామరస్ పాత్రలు చేసింది... అయితే కొన్నాళ్ళు అద్భుతంగా నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సామాన్య జనాల్లో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

సోషల్ మీడియా వేధికగా: అమలాపాల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్న పెద్దగా ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ అదిరిపోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. హీరోగా వస్తున్న ఆడు జీవితంలో నటిస్తోంది. ఓవైపీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా వేధికగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.

Actress Amala Paul beautiful latest bikini video viral

బికినీ అందాలతో మైండ్ బ్లోయింగ్: అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ అదిరిపోయే వీడియోను ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది. అందులో బ్లాక్ స్విమ్ సూట్ వేసుకొని అండర్ వాటర్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. వీడియోతో పాటు ఫొటోలు తీయించుకున్న ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోసింది. తడి బట్టలతోనే అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందిరినీ ఆలరించింది. థైస్ అందాలు అయితే అద్భుతంగా కనిపిస్తున్నాయి.

ఎల్లోరా శిల్పంలా: బాడీ ఫేపులన్నీ కనిపిస్తున్న ఈ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ చేస్తూనే కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. తన తడి అందాలను అందరికీ చూపిస్తూ... తడెక్కేలా చేస్తోంది. స్విమ్మింగ్ అపోయాక ఆమె బయటకు వచ్చి ఇచ్చిన స్టిల్స్ అయితే అదిరిపోయాయి. ఎల్లోరా శిల్పంలా నిలుచొని తన ఎత్తు, లోతులన్నింటినీ చూపించింది. అమలాపాల్ ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే నెట్టింట వైరల్ గా మారింది.

బ్యూటిఫుల్, అమేజింగ్: అమలాపాల్ అభిమానులు అయితే లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అదిరిపోయావు, హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, బ్యూటిఫుల్, అమేజింగ్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. మరికొందరేమో ఈ స్విమ్ సూట్ లో నీ నడుము, ఎద, థైస్ అందాలు సూపర్ అంటూ చెబుతున్నారు. ఈ అందాలను చూసి ఈరోజు పడుకోవడం కూడా కష్టమే అంటూ పలువురు కుర్రకారు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X