డ్రెస్ విప్పేసి షాకిచ్చిన అమలా పాల్: ఎద అందాలు కనిపించేలా ఘోరంగా!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. మెస్మరైజ్ చేసే హావభావాలతో సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ అమలా పాల్. సాదాసీదాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే దక్షిణాది మొత్తంలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, తెలుగులో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. సినిమాల పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అమలా పాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వాటిని చూసేయండి!

చిన్న వయసులోనే మొదలైంది

చిన్న వయసులోనే మొదలైంది

కేరళకు చెందిన అమలా పాల్ టీనేజ్‌లోనే 'నీల తామర' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' మూవీలు హిట్ కాలేదు.

డైరెక్టర్‌తో పెళ్లి.. విడాకులిచ్చేసి

డైరెక్టర్‌తో పెళ్లి.. విడాకులిచ్చేసి

సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఇది దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

నగ్నంగా కనిపించి షాకిచ్చింది

నగ్నంగా కనిపించి షాకిచ్చింది

వివాహం తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. కానీ, విడాకుల తీసుకున్న తర్వాత మాత్రం వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ భారీ సాహసంతో ఆమె అప్పట్లో పెద్ద సంచలనమే అయిపోయింది.

సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ

సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ

తెలుగులో సరైన విజయం దక్కకపోవడంతో అమలా పాల్ వేరే భాషల మీదనే ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వేరే ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్‌ అయింది. దీంతో ఆమెకు మరోసారి ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

అందులో మాత్రం ఫుల్ యాక్టివ్

అందులో మాత్రం ఫుల్ యాక్టివ్

ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నా.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో అమలా ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో


ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన అమలా పాల్.. ఎందులోనూ పెద్దగా గ్లామర్ షో చేయలేదు. అన్నింట్లోనూ దాదాపుగా డీ గ్లామర్ పాత్రలే చేసింది. కానీ, ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌నే ఊపేస్తోంది.

డ్రెస్ విప్పేసి రెచ్చిపోయిందిగా

డ్రెస్ విప్పేసి రెచ్చిపోయిందిగా


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం స్లీవ్‌లెస్ గౌన్ మాత్రమే కనిపించింది. అంతేకాదు, దీన్ని కూడా విప్పేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చి బాగా వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X