బికినీలో ఘోరంగా అమలా పాల్: మెంటలెక్కించే ఫోజుతో హాట్ షో

గతంలో కంటే ఈ మధ్య కాలంలో సినిమాల్లో సాధారణంగా కనిపించే చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతోన్నారు. అలాంటి వారిలో సౌతిండియన్ బ్యూటీ అమలా పాల్ ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా ఎంటరైన ఈ భామ.. ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో సందడి చేసింది. ఇక, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా దూసుకెళ్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ పిక్ వదిలింది. అది మీకోసమే!

అలా ఎంట్రీ... ఫుల్ పాపులర్

అలా ఎంట్రీ... ఫుల్ పాపులర్

టీనేజ్‌లోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంతో ఎంటరైంది. ఆ తర్వాత చాలా తమిళ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని మాత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ తర్వాత అమలా పాల్ తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి మూవీల్లో కనిపించింది.

డివోర్స్ తర్వాత దూకుడుగా

డివోర్స్ తర్వాత దూకుడుగా

వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కెరీర్‌కు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత అతడికి అమల విడాకులు ఇచ్చింది. అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

 ప్రయోగాలు.. సంచలనంగా

ప్రయోగాలు.. సంచలనంగా

సెకెండ్ ఇన్నింగ్స్‌ను 'నగ్నం/అడై' అనే సినిమాతో గ్రాండ్‌గా ఆరంభించిన అమలా పాల్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడడం లేదు. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో హిట్లు ఉన్నా లేకున్నా నటిగా మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గానే దూసుకుపోతోంది.

వరుస చిత్రాలు... ఫుల్ బిజీ

వరుస చిత్రాలు... ఫుల్ బిజీ

గత ఏడాది తమిళంలో 'కడవర్', 'ది టీచర్' అనే తమిళ సినిమాల్లో నటించిన అమలా పాల్ ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రశంసలు పొందింది. అలాగే, ఇప్పుడామె మలయాళంలో 'క్రిస్టోఫర్', 'ద్విజ', 'ఆడుజీవితం'‌తో పాటు తమిళంలో 'అదో అంధ పరవాయి పోలా'లో నటిస్తోంది. అలాగే, 'భోళా' మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అలాగే, పలు సిరీస్‌లోనూ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

అమలా పాల్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్తోంది.

బోల్డ్ షోతో అందాల విందు

బోల్డ్ షోతో అందాల విందు

ఎన్నో ఏళ్ల పాటు హీరోయిన్‌గా అలరించిన అమలా పాల్.. సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో మాత్రం చేసేది కాదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ లోటును భర్తీ చేసేలా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ భామ సెన్సేషన్‌గా మారిపోతోంది.

బికినీ ఫోజుతో దారుణంగా

బికినీ ఫోజుతో దారుణంగా

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న అమలా పాల్.. కొద్ది రోజులుగా హాట్ ఫొటోషూట్లతో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పింక్ కలర్ బికినీ వేసుకుని ఘాటు భంగిమ పెట్టేసింది. ఫలితంగా ఆమె అందాలు అన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది వైరల్‌గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X