మరోసారి ఎద అందాలతో రెచ్చిపోయిన అమలా పాల్.. ఈసారి మరింత ఘాటుగా...
మలయాళం తెలుగు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అమలాపాల్ బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఈ బ్యూటీ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉన్న ఈ నటి ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఫోటోషూట్ నిర్వహించిన కూడా అందులో చాలా ఘాటైన స్టిల్స్ తో దర్శనమిస్తుంది. రీసెంట్ గా ఎద అందాలను ఆరబోస్తూ చాలా ఘాటుగా కనిపించడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ సినిమాతో తెలుగులోకి..
మొదట మలయాళం చిత్రం ద్వారా పరిచయమైన అమలాపాల్ ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్ని రకాల లాంగ్వేజెస్ లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. నాగ చైతన్య బెజవాడ సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి.

వరుస అవకాశాలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ సినిమాలో అమలాపాల్, కాజల్ అగర్వాల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఇద్దరమ్మాయిలతో కూడా క్రేజ్ బాగానే అందుకుంది. ఒకవైపు మలయాళం సినిమాలు మరోవైపు తమిళ సినిమాలు చేసింది. తెలుగు సినిమాలతో కూడా బిజీ గా మారిపోయిన అమలాపాల్ జయాపజయాలతో సంబంధం లేకుండా తన పారితోషికం స్థాయిని కూడా పెంచుతుంది.

వెబ్ సీరీస్ లతో కూడా
తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్ సీరీస్ లతో కూడా ఈ బ్యూటీ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.. పిట్టకథలు వెబ్ సిరీస్ లో కూడా డిఫరెంట్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఆమె అనే సినిమాలో వంటి పై బట్టలు లేకుండా నటించిన విధానం అందరిని ఆశ్చర్యానికి కలిగించింది.

హాట్ క్లివేజ్ షో..
ఇక ఈ బ్యూటీ సినిమాలు ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ తన ఫోటో షూట్స్ తో మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా జాగ్రత్త పడుతోంది. ఇక రీసెంట్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఈ అమ్మడు ఇచ్చిన స్టిల్ మాత్రం నెటిజన్లను ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గ్లామర్ విషయంలో తగ్గేదే లే..
చాలా స్టైలిష్ గా క్లివేజ్ షో తో వయ్యారాలు ఒలకబోస్తూ ఘాటైన స్టీల్ ఇచ్చిన అనుపమ గతంలో ఇంతకంటే ఘాటైన స్టిల్స్ తో కూడా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ స్టిల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది అని కూడా కామెంట్స్ వెలువడుతున్నాయి. గ్లామర్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా అనుపమ తన ఫాలోవర్స్ ను మరింత ఎట్రాక్ట్ చేస్తోంది.

వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది..
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మలయాళంలో ఒక పెద్ద సినిమాతో బిజీగా మారిపోయింది అంతేకాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో తో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. 2017 లో వచ్చిన జెండాపై కపిరాజు సినిమా తర్వాత మళ్లీ ఈ బ్యూటీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు.


Click it and Unblock the Notifications











