అమలా పాల్ అందాల విధ్వంసం: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపలా!

తెలుగు సినీ రంగంలో చాలా మంది హీరోయిన్లు డీసెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను బాగా అలరించారు. కానీ, ఆఫర్లను మాత్రం ఆశించిన రీతిలో దక్కించుకోలేదు. అందులో అమలా పాల్ ఒకరు. కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో మాత్రం పంథాను మార్చుకుని డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తోంది.

అదే సమయంలో బోల్డుగానూ వ్యవహరిస్తూ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో అమలా పాల్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

Actress Amala Paul Latest Gorgeous Looking Photos Viral

నీలి తామరలా.. తెలుగులో: చదువుకునే రోజుల్లోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత తమిళంలోనూ చాలా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత అమలా తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి చిత్రాలను చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను అందించలేదు.

Amala Paul Dress

డివోర్స్ తీసుకుని స్పీడ్‌గా: ఏకధాటిగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత అతడికి అమల డివోర్స్ ఇచ్చేసింది. అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని జెట్ స్పీడుతో సినిమాలు చేస్తోంది.

Amala Paul White Dress

నగ్నంగా.. పంథా మార్చి: విడాకుల తర్వాత పంథాను మార్చుకున్న అమలా పాల్ 'నగ్నం/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి సంచలనంగా మారింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో హిట్లు ఉన్నా లేకున్నా నటిగా మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది.

Amala Paul Hair

వరుస సినిమాలతో బిజీ: అమలా పాల్ గత ఏడాది తమిళంలో 'కడవర్', 'ది టీచర్' అనే తమిళ సినిమాల్లో నటించి యమ అలరించింది. అలాగే, ఇటీవలే మలయాళంలో 'క్రిస్టోఫర్' మూవీతో వచ్చింది. ఇప్పుడు 'ద్విజ', 'ఆడుజీవితం'‌తో పాటు తమిళంలో 'అదో అంధ పరవాయి పోలా' వంటిచి చేసింది. అలాగే, బాలీవుడ్ మూవీ 'భోళా'లో తళుక్కున మెరిసి హిందీ ప్రేక్షకులనూ అలరించింది.

Amala Paul Latest Photos

అందులో యమ యాక్టివ్: గతంలో కంటే ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ అమలా పాల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. తద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.

Amala Paul Latest Photos

అందాలు ప్రదర్శిస్తూనే: కెరీర్ మొదలెట్టిన కొత్తలో అమలా పాల్ పెద్దగా హాట్ షో చేయలేదు. కానీ, ఈ మధ్యనే ఆమె తన శైలిని పూర్తిగా మార్చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. ఇలా ఫాలోవర్లను ఖుషీ చేయడంతో పాటు తరచూ హాట్ టాపిక్‌గా మారిపోతోంది.

Amala Paul Latest Photos

చిన్న గౌనులో అమలా: అమలా పాల్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె అతి చిన్న గౌను వేసుకుని అందాలను ఆరబోస్తోంది. అంతేకాదు, చిత్ర విచిత్రమైన ఫోజులు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో అమలా పాల్ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X