టూ పీస్ బికినీలో అమలా పాల్: పైనుంచి కింద వరకూ చూపిస్తూ షాకింగ్ వీడియో
సోషల్ మీడియా వాడకం పెరుగుతోన్న కొద్దీ.. సినిమాల్లో సంప్రదాయ పాత్రలను చేసిన ఎంతో మంది హీరోయిన్లు కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తున్నారు. అందులో సౌతిండియన్ బ్యూటీ అమలా పాల్ ఒకరు. చాలా కాలం క్రితమే నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ భామ.. చాలా సినిమాల్లో మంచి పాత్రలను చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలతో ముందుకు వస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను అమలా పాల్ వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా వచ్చి.. యమ ఫేమస్
చిన్న వయసులోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంతో ఎంటరైంది. ఆ తర్వాత చాలా తమిళ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత అమలా తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి చిత్రాలను చేసింది.

విడాకుల తర్వాత స్పీడ్‌గా
చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కెరీర్‌కు పూర్తిగా విరామం తీసేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడికి అమల విడాకులు ఇచ్చేసింది. అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని యమ స్పీడుగా దూసుకుపోతోంది.

సెకెండ్ ఇన్నింగ్‌లో రచ్చ
విడాకుల తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన అమలా పాల్ 'నగ్నం/అడై' అనే సినిమాతో సంచలనం అయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో హిట్లు ఉన్నా లేకున్నా నటిగా మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గానే సాగిపోతోంది.

మూవీలు.. సిరీస్‌లు చేస్తూ
అమలా పాల్ గత ఏడాది తమిళంలో 'కడవర్', 'ది టీచర్' అనే తమిళ సినిమాల్లో నటించి ప్రశంసలు పొందింది. అలాగే, ఇప్పుడామె మలయాళంలో 'క్రిస్టోఫర్', 'ద్విజ', 'ఆడుజీవితం'తో పాటు తమిళంలో 'అదో అంధ పరవాయి పోలా' వంటిచి చేసింది. అలాగే, 'భోళా' మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అలాగే, పలు సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.

అందులో యమ బిజీగానే
ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ అమలా పాల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
హాట్ షోతో అరాచకంగానే
హీరోయిన్‌గా చేసిన చాలా ఏళ్ల పాటు అమలా పాల్ పెద్దగా హాట్ షో చేయలేదు. కానీ, ఈ మధ్యనే ఆమె పంథాను మార్చుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ భామ యమ హైలైట్ అవుతోంది.

స్విమ్మింగ్ వీడియో వదిలి
సోషల్ మీడియాలో తాజాగా అమలా పాల్.. ఓ స్విమ్మింగ్ వీడియోను వదిలింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ టూ పీస్ బికినీ వేసుకుని అందాలను ఆరబోస్తోంది. అంతేకాదు, ఏకంగా పైనుంచి కిందకు దూకేసి అందరికీ షాకిచ్చింది. దీంతో అమలా పాల్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











