అతి చిన్న బ్రాలో ఎవడు హీరోయిన్: పైనుంచి కింద వరకూ ఫ్రీ షో
సాధారణంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో నార్త్ అమ్మాయిల హవా కనిపిస్తూ ఉంటుంది. ఏ భాషలోనైనా వాళ్లే ఎక్కువగా సందడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు విదేశీ బ్యూటీలు కూడా సినిమాల్లో సత్తా చాటుతోన్నారు. అందులో ఫారెన్ పిల్ల అమీ జాక్సన్ ఒకరు.
చాలా కాలం క్రితమే సినిమాల్లో వచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని అందుకుంది. అయితే, ఈ మధ్య కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన అమీ జాక్సన్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

అలా ఎంటరైన బ్యూటీ: హాలీవుడ్‌లో హీరోయిన్‌గా చలామణీ అవుతోన్న సమయంలోనే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలో అడుగు పెట్టింది. ఆ వెంటనే రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ మూవీల్లోనూ నటించి ఫేమస్ అయిపోయింది.
డేటింగ్‌లోనే ప్రెగ్నెంట్: ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. అప్పుడే ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత అతడితో అమీ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అప్పటి నుంచి ఈ బ్యూటీ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది.

తల్లైన తర్వాత బ్రేకప్: జార్జ్ పనాయెటోతో డేటింగ్ చేస్తున్నప్పుడే అమీ జాక్సన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు.. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. ఈ సమయాన్ని మొత్తం తన తల్లి ప్రేమను చూపిస్తూ బిజీగా ఉంది.
మళ్లీ ఎఫైర్.. రీఎంట్రీ: పెళ్లి చేసుకోకుండానే తల్లైన అమీ జాక్సన్ ఇంటర్నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది. దీనికితోడు ఆమె ఊహించని విధంగా మరొక నటుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇక, అమీ జాక్సన్ ప్రస్తుతం ఓ తమిళం చిత్రం ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.

సోషల్ మీడియాలోనే: పేరుకు హాలీవుడ్ హీరోయిన్ అయినా.. ఇండియాలోనూ సినిమాలు చేసిన అమీ జాక్సన్‌కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియానే దీనికి కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకెళ్తోంది.
అందాల గీత దాటేసి: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హాట్ షో చేస్తూ ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్.. ఎక్కువగా గ్లామరస్ ఫొటోలను, వీడియోలను మాత్రమే షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇప్పుడు తల్లైనా తగ్గకుండా రెచ్చిపోతోంది. దీంతో ఈమె క్రేజ్ పెరుగుతూనే పోతోంది.

అమీ పిక్స్ వైరల్‌గానే: ఇంగ్లీష్ పిల్ల అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న బ్రా మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు నుంచి నాభి భాగం వరకూ యమ హైలైట్ అవుతూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో అమీ జాక్సన్ ఫొటోలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











