మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఫారెన్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ అమీ జాక్సన్ ఒకరు. పేరుకు విదేశీ అమ్మాయే అయినా దక్షిణాదిలో పలు చిత్రాలతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. అనుకోకుండా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

అయితేనేం.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో అందాలతో వల వేస్తూ వాళ్లకు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీ జాక్సన్ ఓ మసాజ్ వీడియోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి!

సౌత్‌లో ఫారెన్ బ్యూటీ పాపులర్

సౌత్‌లో ఫారెన్ బ్యూటీ పాపులర్

మోడల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అమీ జాక్సన్‌ హాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఈ సమయంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆ వెంటనే 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి పాపులర్ అయింది.

డేటింగ్‌తో గర్భం.. కెరీర్‌కు బ్రేక్

డేటింగ్‌తో గర్భం.. కెరీర్‌కు బ్రేక్


సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్ గర్భం దాల్చింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

తల్లైన బ్యూటీ.. బ్రేకప్ చెప్పేసి

తల్లైన బ్యూటీ.. బ్రేకప్ చెప్పేసి


జార్ట్ పనాయొటోతో లవ్ ట్రాక్ నడుపుతున్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు తల్లైంది. ఎంగేజ్‌మెంట్ జరిగి, తల్లై చాలా కాలమే అవుతోన్న ఆమె మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని అమీ జాక్సన్ కుటుంబ సభ్యులు ప్రకటన వదిలారు.

మరొకరితో ట్రాక్ నడుపుతోంది

మరొకరితో ట్రాక్ నడుపుతోంది


ఇప్పటికే ఒకరితో డేటింగ్ చేయడం.. ఓ బిడ్డకు తల్లవడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పడంతో అమీ జాక్సన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మెయిన్ హెడ్‌లైన్ అయింది. ఇప్పుడిప్పుడే ఆమెను పట్టించుకోవడం తగ్గుతోన్న సమయంలో ఇప్పుడు మరోసారి డేటింగ్ వార్తలతో అమీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బుక్కైపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో ఆమె తన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటోంది.

 గ్లామర్ ట్రీట్‌తో పిచ్చేక్కిస్తూనే

గ్లామర్ ట్రీట్‌తో పిచ్చేక్కిస్తూనే


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న అమీ జాక్సన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు సెన్సేషన్ అయిపోతోంది.

మసాజ్ వీడియో షేర్ చేసింది

మసాజ్ వీడియో షేర్ చేసింది

హాట్ బ్యూటీ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మసాజ్ చేయించుకుంటూ తీసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా దర్శనమిచ్చింది. అంతేకాదు, 'ఇది భూలోకంలో ఉన్న స్వర్గం' అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X