Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో లోకల్ అమ్మాయిల కంటే వేరే రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లు ఎక్కువగా సందడి చేస్తోన్నారు. అలాగే, కొందరు విదేశీ యువతులు కూడా మన దగ్గర నటీమణులుగా చలామణీ అవుతున్నారు. అలాంటి వారిలో అమీ జాక్సన్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని అందుకుంది. అయితే, ఈ మధ్య సినిమాలకు దూరమైన అమీ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా ఎంట్రీ.. యమ ఫేమస్
ఫారెన్‌లో హీరోయిన్‌గా సందడి చేస్తోన్న సమయంలోనే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలో అడుగు పెట్టింది. ఆ వెంటనే రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి అమీ ఫుల్ ఫేమస్ అయిపోయింది.
Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

ప్రెగ్నెంట్‌గా... కెరీర్‌కు గ్యాప్
సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పుడే అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. అప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటోంది.

తల్లైన అమీ.. లవర్‌కు బ్రేకప్
ప్రియుడితో డేటింగ్ చేస్తోన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ఇకనైనా పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అమీ జాక్సన్.. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి సినిమాలు చేయకున్నా తన బిడ్డతోనే సందడి చేస్తోంది.
Revanth Remuneration: రేవంత్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ప్రైజ్ మనీతో కలిపితే.. చేతికొచ్చింది మాత్రం!

ఆ నటుడితో డేటింగ్ చేస్తూ
పెళ్లికి ముందే తల్లై అమీ జాక్సన్ అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ పాపులర్ అయింది. ఇక, బ్రేకప్ తర్వాత ఆమె ఒంటరిగానే ఉంటోందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు మరొక నటుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా
ఇండియన్ లాగ్వేజ్‌లలో తక్కువ సినిమాలే చేసినా.. అమీ జాక్సన్ మాత్రం భారీ స్థాయిలో పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

హాట్ ట్రీట్‌తో అరాచకంగా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇప్పుడు తల్లైనా తగ్గకుండా రచ్చ చేస్తోంది. దీంతో ఈమె నిత్యం హైలైట్ అవుతోంది.

యమ హాట్ పిక్ వదిలింది
ఫారెన్ హీరోయిన్ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలన్నీ తీసేసి కనిపించింది. అయితే, ఎద అందాలు కనిపించకుండా చేతులను అడ్డంగా పెట్టుకుని మరీ ఈ ఫొటోకు ఫోజులిచ్చింది. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో అమీ జాక్సన్ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.