బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

చాలా కాలం నుంచి పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్ల దిగుమతి చేసుకునే సంప్రదాయం వచ్చింది. దీనివల్ల లోకల్ అమ్మాయిలు కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వాళ్లు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలా వచ్చిన వారిలో విదేశీ యువతులు కూడా ఉన్నారు. అందులో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు.

చాలా కాలం క్రితమే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అలా చాలా కాలం పాటు హవాను చూపించింది. అయితే, ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటోన్న అమీ జాక్సన్.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ హాట్ ఫొటోను వదిలింది. దాన్ని మీరే చూడండి!

 అలా వచ్చి... ఫుల్ పాపులర్

అలా వచ్చి... ఫుల్ పాపులర్


ఇంగ్లీష్ మూవీలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులర్ అయిపోయింది.

 డేటింగ్ చేస్తూనే ప్రెగ్నెంట్

డేటింగ్ చేస్తూనే ప్రెగ్నెంట్

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పుడే అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. అప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయింది. అప్పటి నుంచి అమీ సినిమాలు చేయట్లేదు.

 తల్లైన తర్వాత బ్రేకప్ చెప్పి

తల్లైన తర్వాత బ్రేకప్ చెప్పి


జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ఇకనైనా పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అమీ జాక్సన్.. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తన బిడ్డతోనే సమయాన్ని గడుపుతూ వస్తోంది.

 మరొకరితో డేటింగ్ చేస్తోంది

మరొకరితో డేటింగ్ చేస్తోంది

సినిమాలు చేసినా ఫేమస్ అవనంతగా.. పెళ్లికి ముందే తల్లై అమీ జాక్సన్ ఫుల్ పాపులర్ అయింది. ఇక, ఇప్పుడు ఆమె ఒంటరిగానే ఉంటోందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు మరొక నటుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

తక్కువ సినిమాలే చేసినా.. అమీ జాక్సన్ మాత్రం భారీ స్థాయిలో పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలా వరుస అప్‌డేట్లతో ఈ ఫారెన్ భామ హైలైట్ అవుతోంది.

అందాలను చూపిస్తూ రచ్చ

అందాలను చూపిస్తూ రచ్చ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇప్పుడు తల్లైనా తగ్గకుండా రెచ్చిపోతోంది. దీంతో ఈమె నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

అమీ హాట్ ఫొటో వైరల్‌గా

అమీ హాట్ ఫొటో వైరల్‌గా

విదేశీ చిన్నది అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలన్నీ తీసేసి కేవలం ఒక పాంటీ మాత్రమే వేసుకుని కనిపించింది. అంతేకాదు, తన బ్యాక్ అందాలు కనిపించేలా మాత్రమే ఈ ఫొటోకు ఫోజులిచ్చింది. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో అమీ జాక్సన్ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X