అందాల ఆరబోతలో హద్దు దాటిన అనన్య: వామ్మో ఆమెనిలా చూశారంటే!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ కవ్వించే హాట్ ట్రీట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి అనన్య నాగళ్ల. లోకల్ అమ్మాయే అయినా ఎక్కడా తగ్గకుండా వెళ్తోన్న ఈ అమ్మడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో యమ ఫేమస్ అయిపోయింది. అంతేకాదు, ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంటోంది. దీంతో అనన్య పేరు కొంత కాలంగా మారుమ్రోగుతోంది. ఇక, సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ తెలుగమ్మాయి.. అందాలను ఆరబోస్తూ సంచలనం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

సినిమాల్లోకి రాకముందే ఫేమస్

సినిమాల్లోకి రాకముందే ఫేమస్


సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే తెలుగు భామ అనన్య నాగళ్ల యాక్టింగ్ కోర్సులు నేర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని భారీగా ఫేమస్ అయిపోయింది.

ఆ సినిమాతో పేరు... ప్రశంసలు

ఆ సినిమాతో పేరు... ప్రశంసలు


అందానికి అందం.. నటనకు నటన.. అదిరిపోయే హవాభావాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన అనన్యకు సినిమా ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

వకీల్ సాబ్‌తో మరింత గుర్తింపు

వకీల్ సాబ్‌తో మరింత గుర్తింపు


'మల్లేశం' మూవీలో అనన్య నాగళ్ల నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి తన క్రేజ్‌ను రెట్టింపు చేసేసుకుంది.

చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా

చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా

ఇప్పటికే హీరోయిన్‌గా ఎన్నో విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు మూవీల్లో ఈ భామ భాగం అయింది.

అందులో మాత్రం యాక్టివ్‌గానే

అందులో మాత్రం యాక్టివ్‌గానే


హీరోయిన్‌గా మారిన తర్వాత ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

 స్లీవ్‌లెస్ గౌనుతో గ్లామర్ ట్రీట్

స్లీవ్‌లెస్ గౌనుతో గ్లామర్ ట్రీట్


అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న స్లీవ్‌లెస్ గౌను ధరించి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు మరింత హైలైట్ అవుతున్నాయి. అలాగే, ఆమె తొడ అందాలు కూడా కట్టి పడేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X