Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- News
వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ananya Pandey: లైగర్ దెబ్బకు బికినీ డోస్ పెంచుతున్న అనన్య.. ఈ లుక్ అరాచకం!
మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న క్యూట్ హీరోయిన్ అనన్య పాండే ఆ తర్వాత ఫ్యాన్ ఇండియా సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని అనుకుంది. ఇక ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్ గా మరోసారి బికినీ అందాలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె గతంలో చాలాసార్లు ఘాటైన అందాలతో కనిపించినప్పటికీ ఈసారి మాత్రం న్యూ లుక్ అరాచకం అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామర్ డోస్ హై రేంజ్ లోనే..
చూడగానే అందమైన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించే హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చిన కూడా అందులో గ్లామర్ డోస్ అయితే హై రేంజ్ లోనే ఉంటుంది సన్నని నడుముతో చాలాసార్లు కుర్రాళ్ళ మతి పోగొట్టేసింది అని చెప్పవచ్చు. ఇక బికినీలో అయితే చాలా రకాల వేరియేషన్స్ లలో కనిపిస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. గ్లామర్ లో మాత్రం ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్త తరహాలో అడుగులు వేస్తోంది.

బెస్ట్ యాక్టర్ గా..
అనన్య పాండే బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి రెండు మూడు సినిమాలతోనే బ్యూటీఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకుంది. కొన్ని సినిమాల్లో నటిగా కూడా మీకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం గ్లామర్ తోనే కాకుండా నటిగా కూడా బెస్ట్ అనిపించుకోవాలి అని అనన్య కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేస్తోంది.

వెంట వెంటనే సినిమాలు
2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన అనన్య చాలా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఆ తర్వాత వెంట వెంటనే మరొక మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు కూడా చేయాలి అని అమ్మడు కరెక్ట్ గానే ఆలోచిస్తోంది. అలాగే కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ఆమె తన ఆదాయాన్ని పెంచుకుంటుంది.

లైగర్ ప్లాప్ అయినా..
అయితే ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా మాత్రం ఆమెకు తీవ్ర స్థాయిలో నిరాశ నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అందులో అమ్మడు గ్లామర్ మాత్రం బాగానే క్లిక్ అయింది.
బికినీ లుక్ అరాచకం
ఇక ఇప్పుడు అయితే అనన్య పాండే అసలు గ్యాప్ లేకుండా బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు మరోసారి సన్ లైట్ లో బికినీ అందాలను చాలా అందంగా ప్రజెంట్ చేసింది. ఇంతకుముందు కూడా బికినీ అందాలతో మైమరిపించిన అనన్య ఈసారి మాత్రం అరాచకమైన లుక్ లో కనిపించింది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ డ్రీమ్ గర్ల్ 2 అనే సినిమాతో పాటు మరో బాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది.