ఈసారి మరింత గ్లామర్ డోస్ పెంచిన మంచు లక్ష్మి.. క్లీవేజ్ షోతో మైండ్ బ్లోయింగ్ స్టిల్

టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గారాల కుమార్తె మంచు లక్ష్మి సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ప్రభావం వలన తన క్రేజ్ ఎక్కువగా పెంచుకుంది. నటిగా అయితే ఆమె కొన్ని డిఫరెంట్ సినిమాలతో మంచి గుర్తింపును అయితే అందుకుంది. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా మరోవైపు నెగటివ్ రోల్స్ కూడా చేసింది. ఇక ఆ మధ్య విభిన్నంగా ఒక రొమాంటిక్ పాత్రలో కూడా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే సోషల్ మీడియాలో లక్ష్మీ గ్లామర్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే..

ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది:మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలోకి మొదట ఒక నిర్మాతగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అసలైతే ఆమె హీరోయిన్ అవ్వాలని అనుకుంది. అందుకోసం ఫారీన్ లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. అయితే ఆ రూట్లో మాత్రం ఆమె అనుకున్నంత స్థాయిలో కాలం కలిసి రాలేదు. నెగిటిక్ రోల్స్ తో నటిగా కెరీర్ ను మొదలు పెట్టిన తర్వాత ఆమె స్థాయి మరికొంత పెరిగింది అనే చెప్పాలి. అనగనగా ఒక ధీరుడు సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

Manchu lakshmi

భయంకరమైన విలన్:మొదటి సినిమాలో భయంకరమైన విలన్ గా మెప్పించిన ఆమె అనంతరం ఊహించని విధంగా మరికొన్ని డిసెంట్ పాత్రలు చేసింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి అనే సినిమాతో కూడా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలెంజింగ్ పాత్రలు చేయడమంటే తనకు చాలా ఇష్టమని లక్ష్మీ మంచు చెబుతూ ఉంటుంది. ఎవరు ఊహించని బోల్డ్ పాత్రలలో కూడా కనిపించడానికి ట్రై చేస్తోంది.

Manchu lakshmi

అలాంటి పాత్రలో షాక్ అయ్యేలా:ఆ మధ్య దొంగాట సినిమా అనంతరం ఆమె ఎంచుకుంటున్న పాత్రలు బాగానే ఉన్నా కూడా సినిమాలు కమర్షియల్ గా మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సడన్ గా హడావిడి తగ్గింది అని అనుకుంటున్న సమయంలోనే మలయాళంలో మాన్‌స్టర్ అనే సినిమాలో ఊహించని పాత్రలో కనిపించింది. ఏకంగా లెస్బియన్ అమ్మాయిగా మరో అమ్మాయితో రొమాన్స్ చేసి షాక్ ఇచ్చింది.

Manchu lakshmi

స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చిన లక్ష్మీ:సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మంచు లక్ష్మి తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇక తరచుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె ఒక రెడ్ కలర్ డ్రెస్ లో కనిపించిన విధానం కూడా నెటిజన్లను స్టన్ అయ్యేలా చేసింది. చాలా సింపుల్ గా నిలబడినట్లు ఉన్న ఆమె తన ఎద అందాలతో మాత్రం నేటి తరం యువ హీరోయిన్స్ కంటే కూడా చాలా అందంగా కనిపిస్తోంది.

Manchu lakshmi

గ్లామర్ డోస్ మరింత పెంచింది:గతంలో కూడా మంచు లక్ష్మి గ్లామరస్ ఫోటో స్టిల్స్ తో బాగానే ఆకట్టుకుంది. అయితే ఈసారి ఫోటోలలో మాత్రం ఆమె గ్లామర్ డోస్ మరింత పెంచింది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక గత కొంతకాలంగా అయితే సోషల్ మీడియాలో మంచు లక్ష్మికి ఫ్యాన్ ఫాలోవర్స్ రోజురోజుకు మరింత పెరుగుతున్నారు. ఇక నిర్మాత గా సినిమాలను తగ్గించిన ఆమె ఓటీటీ లో వెబ్ సిరీస్ లు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. మంచి పాత్ర వస్తే సినిమాలు కూడా చేయాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X