Anikha Surendran: సాగరకన్యలాంటి డ్రెస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ - లేలేత సోకులను ఘాటుగా చూపిస్తూ రచ్చ
Anikha Surendran: అనిఖా సురేంద్రన్.. ఈ పేరు చెబితే ఈమెను పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోతుండచ్చు. కానీ విశ్యాసం, ఎంతవాడుగానీ చిత్రాల్లో హీరో అజిత్ కు కూతురుగా చేసిన అమ్మాయి అంటే మాత్రం అంతా... ఓ ఆ అమ్మాయా అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిట్టి పాపాయి ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కనిపిస్తోంది. కింగ్ నాగార్జున ఘోస్ట్ చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా కనిపించన ఈ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ చిత్రంలో హీరోయిన్ గా నటించి అందరి చేత ఆహా అనిపించింది.
ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అనిఖా సురేంద్రన్. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ క్యూట్ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే డ్రెస్సులో కనిపించి అందరినీ అదరగొడుతోంది. సాగరకన్యలా కనిపించే డ్రెస్సు వేసుకొని డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.

మోకైళ్ల వద్ద నుంచి కిందకు చేపలాంటి రూపం ఉండే ప్యాంట్ వేసుకొని పైన్ వైట్ అండ్ గ్రీన్ కలర్ టాప్ వేసుకుంది. ఈ డ్రెస్సులో అనిఖాను చూస్తే అచ్చం సాగరకన్యలాగే అనిపిస్తుంది. డ్రెస్సు డిఫరెంట్ గా ఉన్న అనిఖా అందాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. నడముతో పాటు ఒంపుసొంపులన్నీ చూపిస్తోంది. శరీరంలోని అన్ని అందాలు కవర్ అయ్యేలా ఫొటోలు దిగిన ఈ ముద్దుగుమ్మ వాటన్నిటినీ ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లుక్ అదిరింది, అందంగా ఉన్నావు, అదిరిపోయావు, ఐ లవ్ యూ అంటూ పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అనిఖా సురేంద్రన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. చిన్ననాటి నుంచే ఈమెకు సినిమా రంగంలో అనుభవం ఉండడంతో.. హీరోయిన్ గా కూడా కొనసాగాలని నిశ్చయించుకుంది. ఈక్రమంలోనే తనకు వచ్చిన ఆఫర్లన్నింటినీ అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తోంది. చిన్నప్పుడు క్యూట్ గా ఉండే ఈ చిట్టి పాప ఇప్పుడు చాలా హాట్ గా మారిపోయింది.

సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ అనిఖా సురేంద్రన్ తన అద్భుతమైన ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు ట్రీట్ ఇస్తుంది. పద్ధతి అయిన పిల్లలాగే కాకుండా చాలా హాట్ హాట్ ఫొటోలను కూడా నెట్టింట పెడుతుంది. తన లేలేత అందాలను అభిమానులందరికీ చూపిస్తూ.. మంచి మంచి సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చూస్తోంది. ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ గా మారాలని చాలానే ప్రయత్నాలు చేస్తోంది. చూడాలి మరి బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానూ దూసుకెళ్లగలుగుతుందో లేదో.


Click it and Unblock the Notifications











