పసుపు పచ్చని చీరలో పిచ్చెక్కిస్తున్న అంజలి.. ఉల్లిపొర లాంటి చీరలో అందాల ఆరబోత!

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న సినీ హీరోయిన్ అంజలి తాజాగా వకీల్ సాబ్‌ చిత్రంతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకొన్నది. వకీల్ సాబ్‌లో ముస్లిం యువతిగా భావోద్వేగమైన నటనను ప్రదర్శించి మెప్పించారు. నివేదా థామస్, అనన్య నాగళ్లతో కలిసి పలు సీన్లలో మరో రేంజ్ ఫెర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులకు, అభిమానులకు రుచి చూపించారు. అలా గ్లామర్‌‌ను ఒలకబోస్తున్న అంజలి తాజాగా ఓ ఫోటోషూట్‌తో అదరగొట్టారు.

ఉల్లిపొర లాంటి పసుపు పచ్చ చీరలో అంజలి మరింత అందంగా కనిపించింది. తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. నడుముపై చేతులు పెట్టి వయ్యారంగా ఫోజు ఇచ్చారు. పసుపు చీరపై సిల్వర్ కలర్‌పై పూల డిజైన్ జాకెట్‌ను ధరించి ఆకట్టుకొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో అంజలి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 Actress Anjanlis Yellow Sari Photoshoot goes viral in Instagram

అంజలి అందాలకు ఫిదా అయిన నెటిజన్లు కామెంట్లు లైకులతో హోరెత్తించారు. కొద్ది గంటల్లోనే లక్షన్నరకుపైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెట్టారు. నీలో అనంతమైన అందం దాగి ఉన్నది. నా హృదయ కలల రాణివి. చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెట్టారు.

 Actress Anjanlis Yellow Sari Photoshoot goes viral in Instagram

వకీల్ సాబ్ చిత్రంతో సరికొత్త నటిగా కనిపించిన అంజలి కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం ఆనందభైరవి, పూచాందీ, శివప్ప, ఎఫ్3 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X