ఘాటు షోతో కవ్విస్తోన్న అను ఇమాన్యూయేల్: చూసిన వాళ్లకు అసలైన పండుగ

సాధారణంగా సినీ రంగంలో రాణించాలంటే ఏ హీరోయిన్ అయినా విజయాలను సొంతం చేసుకుంటూనే ఉండాలి. కానీ, కొందరు మాత్రం సక్సెస్‌లు లేకున్నా వరుస ఆఫర్లతో సత్తా చాటుతూనే ఉన్నారు. అలాంటి వారిలో అను ఇమాన్యూయేల్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు మైమరపించే నటనతో ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. విజయాలను మాత్రం పెద్దగా అందుకోవడం లేదు. కానీ, సినిమా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసే అను పాప.. తాజాగా ఓ బోల్డు పిక్ షేర్ చేసింది. అది మీరే చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. ఫస్ట్ మూవీ హిట్:అమెరికాలోని మలయాళి ఫ్యామిలీలో అను ఇమాన్యూయేల్ జన్మించింది. చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా సందడి చేసిన ఈ చిన్నది.. ఇండియాకు వచ్చి 2016లో విడుదలైన 'యాక్షన్ హీరో బిజు' అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'మజ్నూ' అనే సినిమా తెలుగులోకి వచ్చి హిట్‌ను సొంతం చేసుకుంది.

Actress Anu Emmanuel Latest Beautiful Photo Gone Viral

వరుస సినిమాలు చేసినా కానీ:తెలుగులోకి అడుగు పెట్టిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న అను ఇమాన్యూయేల్.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేసుకోలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ భామ చేసిన ఎన్నో సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో అను ఇమాన్యూయేల్‌కు ఆఫర్లు తగ్గిపోయాయి.

మళ్లీ తెలుగులో.. హిట్లు లేవుగా:టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయిన అను ఇమాన్యూయేల్.. ఆ తర్వాత తమిళంలో పలు ప్రాజెక్టులు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగులోకి వచ్చి 'అల్లుడు అదుర్స్', 'మహాసముద్రం' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇవి కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఇక, గత ఏడాది 'ఊర్వసివో రాక్షసివో' సినిమాతో అను మళ్లీ వచ్చింది. కానీ, ఇది కూడా విజయం సాధించలేదు.

Actress Anu Emmanuel Latest Beautiful Photo Gone Viral

వరుస షాక్‌లు.. సినిమాల్లేవుగా:'ఊర్వసివో రాక్షసివో' మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అను ఇమాన్యూయేల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ భామ రవితేజ సరసన 'రావణాసుర'లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, 'జపాన్' అనే తమిళ చిత్రాన్ని కూడా చేసింది. కానీ, ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఫలితంగా ఇప్పుడు అను ఇమాన్యూయేల్‌కు మూవీలు పెద్దగా రావట్లేదు.

సోషల్ మీడియాలో బిజీగానే:రిజల్ట్‌తో అస్సలు సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న అను ఇమాన్యూయేల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా అభిమానులను ఎప్పుడూ ఖుషీగా ఉంచుతోంది.

Actress Anu Emmanuel Latest Beautiful Photo Gone Viral

గ్లామర్ షోతో కాక రేపుతోంది:హీరోయిన్ అను ఇమాన్యూయేల్ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన లేలేత అందాలతో కుర్రకారును ఓ రేంజ్‌లో కవ్విస్తూ తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

క్రిస్మస్ కానుకగా హాట్ ట్రీట్:స్టైలిష్ హీరోయిన్ అను ఇమాన్యూయేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. అంతేకాదు, ఇందులో టాప్ అందాలను చూపిస్తూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. దీంతో అను ఇమాన్యూయేల్ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఫుల్‌గా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X