బెడ్‌పై రెచ్చిపోయిన హీరోయిన్: నైట్ డ్రెస్‌లో అల్లకల్లోలమైన హాట్ షో

టాలీవుడ్‌లోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో అను ఇమాన్యూయేల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేసిన ఈ భామ.. అనతి కాలంలోనే ఫుల్ పాపులర్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యమ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అను కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా ఎంట్రీ.. తెలుగులో నానితో

అలా ఎంట్రీ.. తెలుగులో నానితో

అను ఇమాన్యూయేల్ అమెరికాలోని మలయాళి ఫ్యామిలీలో జన్మించింది. చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా రాణించిన ఈ చిన్నది.. ఇండియాకు వచ్చి 2016లో విడుదలైన 'యాక్షన్ హీరో బిజు' అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'మజ్నూ' అనే సినిమా తెలుగులోకి వచ్చి ఫుల్ ఫేమస్ అయింది.

ఎన్నో చిత్రాలు.. సక్సెస్‌లు లేవు

ఎన్నో చిత్రాలు.. సక్సెస్‌లు లేవు


టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న అను ఇమాన్యూయేల్.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి.

అక్కడ నుంచి మళ్లీ తెలుగులోకి

అక్కడ నుంచి మళ్లీ తెలుగులోకి


తెలుగులో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయిన అను ఇమాన్యూయేల్.. తమిళంలో పలు ప్రాజెక్టులు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగులోకి వచ్చి 'అల్లుడు అదుర్స్', 'మహాసముద్రం' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇవి కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఇక, గత ఏడాది 'ఊర్వసివో రాక్షసివో' సినిమాతో అను పేరు బాగా మారుమ్రోగిపోయింది.

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగానే

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగానే

'ఊర్వసివో రాక్షసివో' మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అను ఇమాన్యూయేల్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడా భామ రవితేజ నటిస్తోన్న 'రావణాసుర'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, 'జపాన్' అనే తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఈ భామ బిజీగా గడుపుతోంది.

అందులో మాత్రం యాక్టివ్‌గానే

అందులో మాత్రం యాక్టివ్‌గానే

ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న అను ఇమాన్యూయేల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌లో గీతను దాటేస్తూ

హాట్ ట్రీట్‌లో గీతను దాటేస్తూ

సోషల్ మీడియాలో హీరోయిన్ అను ఇమాన్యూయేల్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన లేలేత అందాలతో కుర్రకారును ఓ రేంజ్‌లో ఉర్రూతలూగిస్తూనే ఉంటోంది.

బెడ్‌పై రెచ్చిపోయిన బ్యూటీ

బెడ్‌పై రెచ్చిపోయిన బ్యూటీ

బోల్డు హీరోయిన్ అను ఇమాన్యూయేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై పడుకుని నైట్ కనిపించింది. అంతేకాదు, ఇందులో ఎత్తైన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. దీంతో అను ఇమాన్యూయేల్ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఫుల్‌గా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X