హాట్ డ్రెస్‌లో అనుపమ బోల్డు షో: కరెక్టుగా ఆ పార్ట్ కనిపించేలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. అందులో క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తూ ముందుకు సాగుతోంది అనపమ పరమేశ్వరన్. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. వరుస సినిమాలతో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. దీంతో చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలోనే అనుపమ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

 అలా ఎంట్రీ.. తెలుగులోకి ఇలా

అలా ఎంట్రీ.. తెలుగులోకి ఇలా


టీనేజ్‌లోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ మరో మూవీ కూడా చేసింది. ఈ క్రమంలోనే 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'లో హీరోయిన్‌గా చేసింది. అప్పటి నుంచి 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలతో మెప్పించింది.

అదే బిగ్ హిట్.. వెంటనే దెబ్బ

అదే బిగ్ హిట్.. వెంటనే దెబ్బ


తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, మంచి గుర్తింపు మాత్రం అందుకుంది. ఆఫర్లను పెద్దగా దక్కించుకోని సమయంలో ఆమె 'రాక్షసుడు' అనే సినిమా భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే, ఆ వెంటనే 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది నిరాశనే మిగిల్చింది.

నిఖిల్‌తో కలిసి వరుస హిట్లు

నిఖిల్‌తో కలిసి వరుస హిట్లు


గత ఏడాది ఆరంభంలో అనుపమ పరమేశ్వరన్ 'కార్తికేయ 2' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఈ బ్యూటీ లెవెల్ కూడా నేషనల్ రేంజ్‌ను పెరిగింది. ఇక, గత డిసెంబర్ అనుపమ మరోసారి నిఖిల్‌తో '18 పేజెస్' అనే సినిమాలో నటించింది. ఇది కూడా మంచి విజయాన్ని సాధించింది.

అక్కడ కూడా.. మంచి పేరు

అక్కడ కూడా.. మంచి పేరు


దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె 'బటర్‌ఫ్లై' అనే చిత్రంలోనూ నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వచ్చింది. ఇక, ఇప్పుడామె వరుస సినిమాలతో సందడి చేస్తోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


చాలా కాలంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న భామ

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న భామ


అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగినవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. అదే సమయంలో తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

 అనుపమ హాట్ షో హైలైట్

అనుపమ హాట్ షో హైలైట్

సోషల్ మీడియాలో యమా సందడి చేస్తూ ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ విచిత్రమైన డిజైనర్ డ్రెస్ వేసుకుని కనిపించింది. అలాగే రెచ్చగొట్టేలా ఘాటు ఫోజులిస్తూ తన ఎద భాగాన్ని చూపిస్తోంది. దీంతో ఆమె ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X