కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే నటనతో చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. క్యూట్ లుక్స్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇలా సౌతిండియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. టాలీవుడ్‌లోకి

అలా పరిచయం.. టాలీవుడ్‌లోకి

అనుపమ పరమేశ్వరన్ టీనేజ్‌లోనే 'ప్రేమమ్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే 'అఆ' సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి చిత్రాలు చేసి మెప్పించింది.

బిగ్ హిట్ కొట్టి.. ఆ వెంటనే షాక్

బిగ్ హిట్ కొట్టి.. ఆ వెంటనే షాక్

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, మంచి గుర్తింపును దక్కించుకుంది. వాటిలో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే, గత సంక్రాంతికి ఈ బ్యూటీ 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

మళ్లీ నిఖిల్‌తోనే రాబోతుందిగా

మళ్లీ నిఖిల్‌తోనే రాబోతుందిగా

అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది ఆరంభంలో 'కార్తికేయ 2' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఈ బ్యూటీ లెవెల్ కూడా నేషనల్ రేంజ్‌ను పెరిగింది. ఇక, ఇప్పుడు అనుపమ మరోసారి నిఖిల్‌తో '18 పేజెస్' అనే సినిమాలో నటించింది. ఇది డిసెంబర్ 23వ తేదీని విడుదల కాబోతుంది.

వాటిలో కూడా.. ఫుల్ బిజీగానే

వాటిలో కూడా.. ఫుల్ బిజీగానే

అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'బటర్‌ఫ్లై' అనే చిత్రంలోనూ నటించింది. ఇది డిసెంబర్ 29న నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. అలాగే, తమిళం, మలయాళంలోనూ సినిమాలతో బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

కొంత కాలంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

తరచూ అనుపమ పరమేశ్వరన్ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగినవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో స్పందన కూడా వస్తోంది.

హాట్ షోతో రెచ్చగొడుతోంది

హాట్ షోతో రెచ్చగొడుతోంది

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ స్కై బ్లూ కలర్ శారీలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. అలాగే రెచ్చగొట్టేలా ఘాటు ఫోజులిస్తూ తన చుట్టుకొలతలు చూపిస్తోంది. దీంతో ఆమె ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X