For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!

  |

  ఈ మధ్య కాలంలో హీరోయిన్ల విషయంలో చాలా పోటీనే ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడి కొందరు స్టార్లుగా వెలుగొందుతోంటే.. మరికొందరు మాత్రమే మధ్యలోనే కెరీర్‌లను ఆపేస్తున్నారు. ఈ మొదటి జాబితాలోకే వస్తోంది క్యూట్ హీరోయిన్ అనుష్క శర్మ. దీనికి కారణం సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ ఈ బ్యూటీ సత్తా చాటుతోండడమే. ఇప్పటికీ అదే ఊపుతో కెరీర్‌ను రీస్టార్ట్ చేసింది కూడా. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అనుష్క శర్మ తనదైన రీతిలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!

   అనుష్క శర్మ అలా పాపులర్

  అనుష్క శర్మ అలా పాపులర్


  'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో అనుష్క శర్మ హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అదిరిపోయే యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ భామ.. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. స్టార్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ హవా చూపించింది.

  నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!

  కోహ్లీతో లవ్.. పెళ్లి చేసుకుని

  కోహ్లీతో లవ్.. పెళ్లి చేసుకుని


  వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్నప్పుడే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. తర్వాత అది కాస్తా ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జోడీ.. కొన్నేళ్ల క్రితమే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటైంది.

  తల్లైన భామ... కెరీర్‌కు గ్యాప్

  తల్లైన భామ... కెరీర్‌కు గ్యాప్


  విరాట్‌ను పెళ్లాడిన తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌‌ను కొనసాగించింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో కెరీర్‌కు విరామం ప్రకటించింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని పేరు పెట్టారు. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో నటించలేదు. కానీ, నిర్మాతగా మారి సినిమాలు చేసింది.

  Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

  ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తూనే

  ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తూనే


  గర్భం దాల్చినప్పటి నుంచి యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ.. ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రాక్టీస్ మమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే ఆమె పాల్గొంటోంది. ఇప్పటికే అనుష్కకు సంబంధించిన ఫొటోలు కూడా లీక్ అయ్యాయి.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి


  చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. కొంత కాలంగా ఖాళీగానే ఉంటోన్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం
  https://telugu.filmibeat.com/heroine/actress-anupama-parameswaran-looks-gorgeous-in-saree-115648.html

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ


  సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తోన్న అనుష్క శర్మ.. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేసేసింది. ఇలా ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మరీ దారుణమైన హాట్ పిక్స్‌తో కుర్రకారు ఉర్రూతలూగిస్తూనే ఉంది. దీంతో ఈ భామ నిత్యం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్ అవుతోంది.

  స్పోర్ట్స్ బ్రాలో అరాచకంగా

  స్పోర్ట్స్ బ్రాలో అరాచకంగా


  తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె Puma బ్రాండ్‌ స్పోర్ట్స్‌వేర్‌ను ధరించింది. ఇందులో జాకెట్ విప్పేసి మరీ బ్రాతో డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. ఇక, వీటిలో అనుష్క అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది.

  English summary
  Bollywood actress and Virat Kohli Wife Anushka Sharma Very Busy in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X