పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్

బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని దుమ్ము దులిపేస్తోన్నారు. అందులో అనుష్క శర్మ ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో అదరగొట్టేస్తోన్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ అనుష్క శర్మ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

అనుష్క శర్మ అలా పాపులర్

అనుష్క శర్మ అలా పాపులర్

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే అనుష్క శర్మ 'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ భామ.. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు పెరిగాయి. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిపోయింది.

కోహ్లీతో లవ్.. పెళ్లి చేసుకుని

కోహ్లీతో లవ్.. పెళ్లి చేసుకుని

సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్నప్పుడే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. తర్వాత అది కాస్తా ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జోడీ.. కొన్నేళ్ల క్రితమే అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది.

తల్లైన భామ... కెరీర్‌కు గ్యాప్

తల్లైన భామ... కెరీర్‌కు గ్యాప్

కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌‌ను కొనసాగించింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో కెరీర్‌కు విరామం ప్రకటించింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని పేరు పెట్టారు. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో నటించలేదు. కానీ, నిర్మాతగా మారి బిజీగా గడిపింది.

ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తూనే

ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తూనే

ప్రెగ్నెంట్ అవడం, ఆ తర్వాత తల్లిగా మారడంతో యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ.. ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే ఆమె పాల్గొంటోంది. ఇప్పటికే అనుష్కకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసినా.. కొంత కాలంగా ఖాళీగానే ఉంటోన్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న అనుష్క శర్మ.. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేసేసింది. ఇలా ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మరీ దారుణమైన హాట్ పిక్స్‌తో కుర్రకారు ఉర్రూతలూగిస్తూనే ఉంది. దీంతో ఈ భామ నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

స్పోర్ట్స్ బ్రాలో అరాచకంగా

స్పోర్ట్స్ బ్రాలో అరాచకంగా

స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ లేకుండా ఉన్న టాప్‌ను ధరించింది. అంతేకాదు, దాన్ని కిందకు జరిపేసి మరీ ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ పిక్స్‌లో అనుష్క ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X