పద్దతిగా చీరకట్టుకొన్న అమ్మాయిని వ్యాంప్ చేశాడేంటి.. ఆర్జీవీపై నెటిజన్లు ట్రోల్!

ఆర్జీవీ దృష్టిలో అమ్మాయి పడితే ఆ రేంజ్ వేరేలా ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. స్టార్ హీరోయిన్ అయినా అప్ కమింగ్ యాక్ట్రెస్ అయినా రామ్ గోపాల్ వర్మ హ్యాండిల్ లోకి వచ్చిందంటే వాళ్ళ పాపులారిటీకి డోకా ఉండదు. వర్మతో చేసిన సినిమా హిట్టా ఫట్టా అనే సంగతి అటుంచితే జనాల్లో మాత్రం ఆ పిల్లకు మాత్రం మంచి గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి ఓ బ్యూటీ
అప్పుడు శారీ కట్టి ఇప్పుడు కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగరేసే ఫొటోస్ షేర్ చేసింది. మరి ఆ బ్యూటీ ఎవరు? ఆర్జీవీతో ఏ సినిమా చేసిందనేది ఇప్పుడు చూద్దాం..

అమ్మాయిల పేర్లు మార్చేసి..
ఓ హీరోయిన్ తో సినిమా చేయాలంటే ముందుగా ఆ అమ్మాయికి పేరు మార్చడం ఆర్జీవీ స్టైల్. ఇలా ఎందరో బ్యూటీల పేర్లు మార్చి ట్రాక్ లోకి తీసుకొచ్చిన ఈ డైరెక్టర్.. రీసెంట్ గా శ్రీలక్ష్మీ సతీష్ అనే అమ్మాయిని ఆరాధ్య దేవీగా మార్చేశారని తెలుస్తోంది. ఈ బ్యూటిఫుల్ లేడీతో శారీ సినిమా ప్లాన్ చేసి ప్రజల్లోకి తీసుకొచ్చాడు.

Actress Aradhya Devi Stunning Make over photos trending Netizen Trolls RGV

హద్దులు దాటేసే ఫొటోస్..
చీరకట్టులో శ్రీలక్ష్మీ సతీష్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను స్కాన్ చేసి మరీ దొరకబట్టి శారీ సినిమా అనౌన్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకునే పడింది ఈ బ్యూటీ. హద్దులు దాటేస్తూ ఫోటో షూట్స్, వీడియోస్ షేర్ చేస్తోంది. దీంతో అందరి చూపు ఈ శారీ భామపై పడింది.

కెమెరా ముందు భారీ ఎద అందాలు:
తన సోషల్ మీడియా ఖాతా పేరు ఆరాధ్య దేవీగా ఉండటం చూసి ఈమె పేరు ఇలా మార్చేశారని అంతా ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ పిక్ చూసి షాకయ్యారు నెటిజన్లు. భారీ ఎద అందాలను కెమెరా ముందు పెట్టేసి రచ్చ చేసింది ఆరాధ్య దేవీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Actress Aradhya Devi Stunning Make over photos trending Netizen Trolls RGV

వర్మ దారిలోకి అందాల భామ:
తాజాగా ఆరాధ్య దేవీ పోస్ట్ చేసిన ఈ ఫోటో చూసి ఒక్క సినిమాతోనే ఆర్జీవీ దారిలోకి వచ్చేసిందిగా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు నెటిజన్లు. కొందరైతే ఈ క్రెడిట్ అంతా వర్మకే ఇచ్చేస్తున్నారు. ఇలా ఆరాధ్య షేర్ చేసిన పిక్ తో మరోసారి రామ్ గోపాల్ వర్మ హాట్ టాపిక్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X