డ్రెస్ తీసేసి భూమిక బోల్డు షో: ఈ వయసులో కూడా యమ హాట్‌గా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది.. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ తనదైన చిత్రాలతో సందడి చేస్తోంది భూమిక చావ్లా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే, చాలా విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌తో సత్తా చాటింది. ఇక, ఈ మధ్య కాలంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ భూమిక ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా వచ్చి.. ఖుషీతోనే క్రేజ్
మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న భూమిక చావ్లా.. సుమంత్ హీరోగా చేసిన 'యువకుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి పరిచయం అయింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ'లో ఆఫర్ అందుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు ఆమెకు క్రేజ్‌ను తెచ్చింది. దీంతో భూమిక సెన్సేషన్ అయింది. ఫలితంగా ఆమె ఆఫర్లు వెల్లువెత్తాయి.

ఇండస్ట్రీ హిట్లతో స్టార్‌డమ్
చాలా కాలం పాటు తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిన భూమిక చావ్లా ఎన్నో ఇండస్ట్రీ హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అందులో మహేశ్ బాబుతో 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రీ' సంచలన విజయాలను అందుకున్నాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించి స్టార్‌గా మారింది.

టీచర్‌తో పెళ్లి... తల్లైందిగా
భూమిక చావ్లా తెలుగులోనే కాదు.. చాలా భాషల్లోనూ సినిమాలు చేసి హవాను చూపించింది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో లవ్‌లో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక ఓ బిడ్డకు కూడా తల్లైంది.

ఇప్పుడు కూడా స్పీడుగానే
పెళ్లి చేసుకుని.. ఆ వెంటనే తల్లైన సమయంలో కెరీర్‌కు గ్యాప్ తీసుకున్న భూమిక చావ్లా నాని నటించిన 'ఎంసీఏ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్', 'పాగల్', 'ఇదే మా కథ', 'సీటీమార్', 'సీతా రామం' వంటి చిత్రాలు చేసింది. ఇప్పుడు తమిళంలో రెండు, తెలుగులో ఓ మూవీ చేస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ
చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చినా.. ఈ మధ్య కాలంలోనూ ఫుల్ బిజీగానే గడుపుతోన్నా.. సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ భూమిక చావ్లా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది.

ఈ వయసులోనూ హాట్ షో
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో భూమిక చావ్లా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం గ్లామర్ రోల్స్ చేసింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ తన అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

క్లీవేజ్ షో చేస్తోన్న భూమిక
కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు రెడ్ కలర్ టాప్‌ను ధరించి.. దాన్ని కిందకు జరిపేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లో ఈ హీరోయిన్ అందాలు కనువిందు చేసేస్తుంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.


Click it and Unblock the Notifications











